Pages

Thursday, January 30, 2014

Science Quiz for Kids - ఒక వస్తువు భారం భూమధ్య రేఖ దగ్గర, దృవాల దగ్గర ఒకే విధముగా ఉండదు. ఎందుకు?

ప్రశ్న :ఒక వస్తువు భారం భూమధ్య రేఖ దగ్గర, దృవాల దగ్గర ఒకే విధముగా ఉండదు. ఎందుకు?
జవాబు : ఒక వస్తువు భారం అంటే దానిపై పనిచేసే గురత్వాకర్షణ బలం(Gravitational force). దీని విలువ వస్తువు ద్రవ్యరాశి(mass), గురుత్వత్వరణాల(Acceleration of gravity) లబ్దానికి సమానము. గురుత్వ త్వరణం(Acceleration of gravity) భూమధ్య రేఖ(equator) దగ్గర, దృవాల(Poles) దగ్గర ఒకే విధంగా ఉండదు. కాబట్టి ఒక వస్తువు భారం భూమధ్య రేఖ దగ్గర, దృవాల దగ్గర ఒకే విధంగా ఉండదు. 

No comments:

Post a Comment