Pages

Tuesday, October 30, 2018

Science Quiz - SI/Constable mains special GK in Chemistry

1. కీళ్ల నొప్పులను నయం చేయడానికి ఉపయోగించే ఆయుర్వేద ఔషధాల్లో వాడే లోహం? - (రాగి)

2. అత్యంత కచ్చితమైన పరమాణు గడియారాల్లో వాడే మూలకం? - (సిజియం)

3. ఆర్ద్ర మెగ్నీషియం సల్ఫేట్ ను విరేచనాకారిగా వాడతారు. దీనిని ఏమంటారు? - (ఎస్పం లవణం)

4. ఫోటో గ్రఫిక్ ఫిల్మ్ తయారీలో వాడే లోహం? - (వెండి)

5. చేపల పులుసు ఏ పాత్రలో చేస్తే ఆరోగ్యానికి మంచిది? - (మట్టి)

6. అద్దం వెనుక భాగం పూత లో ఉండే లోహం? - (సిల్వర్)

7. రాగి, కంచు వంటి లోహాలు తుప్పు పట్టినప్పుడు ఏర్పడే పచ్చని పొర? - (కాపర్ కార్బోనేట్)

8. ఖనిజ మాలిన్యాన్ని తొలగించడానికి ధాతువును కలిపే పదార్థాన్ని ఏమంటారు? - (ద్రవకారి)

9. "సోడియం, మెర్కురీ, వెండి, బంగారం" లలో నిల్వ చేయని లోహం? - (సోడియం)

10. పచ్చ, మాణిక్యం, పుష్య రాగం వంటి రత్నాలు ఏ లోహ సమ్మేళనాలు? - (అల్యూమినియం)

11. టపాకాయల్లో ఆకుపచ్చని మంట రావడానికి కారణమైన లోహ సమ్మేళనం ఏది? - (బేరియం నైట్రేట్)

12. మెర్క్యురీ ఏ లోహంతో అమాల్గమ్ ను ఏర్పరచదు? - (ఇనుము, ప్లాటినం)

13. దంతాల్లో రంద్రాలు నింపడానికి వాడే అమాల్గమ్ లో మెర్క్యురీ తో పాటు ఉండే ఇతర లోహం ఏది? - (సిల్వర్, టిన్, జింక్)

14. సాధారణ ట్యూబ్ లైట్లలో ఉండే లోహ ఆవిరులు? - (మెర్క్యురీ)

15. టపాసులు సింధూర ఎరుపు రంగు మంట ఇవ్వడానికి వాటిలో ఏ లోహం వాడతారు? - (స్ట్రాన్షియం)

16. పాలిథీన్ తయారీకి ఉపయోగించే జిగ్లర - నాట్టా ఉత్ప్రేరకం లోని లోహం? - (టైటానియం)

17. వాయు కాలుష్యం కారణంగా వాతావరణంలోకి విడుదలయ్యే లోహం ఏది? - (సీసం)

18. క్రిమి సంహారక ధర్మం ఉన్న ఏ ద్రావణాన్ని పిప్పిపళ్ళ సమస్య ఉన్నవారికి పుక్కిలించమని వైద్యులు సలహా ఇస్తారు? - (పొటాషియం పర్మాంగనేట్)

19. "ఇనుము, రాగి, బంగారం" లలో లోహ క్షయానికి గురికాని లోహం? - (బంగారం)

20. ఇనుము తుప్పుపట్టడం?........? - (ఆక్షీకరణ)

21. ముడి ఖనిజాన్ని గాలి సమక్షంలో మండించడాన్ని ఏమంటారు? - (భర్జనం)

22. నికెల్ లోహాన్ని ఏ పద్దతి ద్వారా దాని ధాతువు నుంచి సంగ్రహిస్తారు? - (మాండ్ పద్ధతి)

23. సిల్వర్ పెయింట్ తయారీలో వాడే లోహం? - (అల్యూమినియం)

24. నీటి శుద్ధికి ఉపయోగించే లోహ అయాన్ లు? - (పొటాషియం, అల్యూమినియం)

25. చాకోలెట్స్ తయారీలో వాడే విషలోహం ఏది? - (నికెల్)

26. పంట కోతకు వచ్చినప్పుడు నేలల్లో అధికంగా లోపించే లోహము? - (పొటాషియం)

27. కిరోసిన్లో మునగకుండా తేలియాడే లోహం? - (లిథియం)

28. క్యాన్సర్ చికిత్సలో వాడే రేడియో థార్మిక లోహం? - (కోబాల్ట్)

29. అన్నింటి కంటే తేలికైన లోహం? - (లిథియం)

30. వేడి లోహాన్ని నెమ్మదిగా చల్లార్చే ప్రక్రియ? - (అన్నిలింగ్)

31. అయస్కాంతీకరణ చెందలేని లోహం? - (జింక్)

32. ప్రకృతిలో సహజసిద్ధంగా దొరికే లోహం? - (బంగారం)

33. అత్యంత కఠినమైన లోహం? - (టైటానియం)

34. అత్యధిక విద్యుత్ వాహకత గల లోహం? - (వెండి)

35. ఉక్కుతో సమానమైన ధృడత్వం కలిగి అందులో సగం బరువు మాత్రమే ఉండే లోహం? - (టైటానియం)

No comments:

Post a Comment