Pages

Tuesday, June 5, 2018

Competitive Exams Special - Chemistry

1. కృత్రిమ శ్వాస కోసం హాస్పిటల్లో ఆక్సిజన్ తో పాటు ఉండే వాయువు? - (హీలియం)

2. భూమిలో అల్యూమినియం ఏ రూపంలో లభిస్తుంది? - (బాక్సైట్)

3. సిన్నాబార్ దేని ధాతువు? - (పాదరసం)

4. హైడ్రోజన్ ఎన్ని ఐసోటోపులుగా లభిస్తుంది? - (3)

5. నైట్రోజన్ ను కనుగొన్న శాస్త్రవేత్త?  -(రూథర్ ఫర్డ్)

6. దుస్తులను వర్ణరహితం చేసే కారకం? - (సోడియం క్లోరైడ్)

7. హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్ లలో ఏ మూలకంతో అత్యధిక పదార్థాలు ఏర్పడతాయి? - (కార్బన్)

8. రేడియో థెరపీ విధానంలో కోబాల్ట్ - 60 ఉపయోగిస్తారు ఎందుకు? - (ܔ కిరణాలను ఉద్గారిస్తుంది)

9. బండరాళ్ల నుంచి ప్రవహించే నీరు కఠినంగా మారుతుంది. ఎందుకు? - (కాల్షియం కార్బోనేట్)

10. సాధారణ ఫ్లోరోసెంట్ ట్యూబులు కలిగి ఉండేవి? - (అత్యల్ప పీడనంలో పాదరస వాయు భాష్పాలు)

11. మిథైల్ ఆల్కహాల్, ఎసిటికామ్లం, ఇథైల్ ఆల్కహాల్, పొటాషియం క్లోరైడ్ లలో అత్యంత విషపూరితమైనది? - (మిథైల్ ఆల్కహాల్)

12. బ్రైన్ దేని ద్రావణం?  - (NaCl)

13. వేసవిలో చల్లబరిచే అమ్మోనియా గ్యాస్ ను దేనిలో వాడతారు? - (రిఫ్రిజిరేటర్స్)

14.   వెండి, రాగి, బంగారం, సీసం లలో అత్యుత్తమ విద్యుత్ వాహకం ఏది? - (వెండి)

15. డ్రై ఐస్ అంటే? - (ఘన కార్బన్ డై ఆక్సైడ్)

16. ట్రాన్సిస్టర్ లో ఎక్కువగా వాడే పదార్థం? - (సిలికాన్)

17. ఆల్కహాల్ రసాయన నామం? - (ఈథైల్ ఆల్కహాల్)

18. Stranger gas అంటే? - (గ్జినాన్)

19. నీరు, బెంజీన్, మంచు, పెట్రోల్ లలో దేనికి సాంద్రత ఎక్కువ? - (నీరు)

20. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లో ఉండే లోహం? - (కాల్షియం)

21. నీటి సాంద్రత ఎన్ని డిగ్రీల వద్ద అత్యధికం? - (4℃)

22. రాగి పలకల పై చిత్రాలను రూపొందించడానికి ఉపయోగించే ఆమ్లం? - (H₂SO₄)

23. SiO₂ స్వచ్ఛమైన రూపం ఏది? - (Quartz)

24. క్లోరోఫిల్ లో ఉండే మూలకం ఏది? - (మెగ్నీషియం)

25. కార్లలో సేఫ్టీ కోసం వాడే ఎయిర్ బ్యాగ్ లో ఉండేది? - (సోడియం ఏజైడ్)

26. పరమ శూన్య ఉష్ణోగ్రత వద్ద? - (అణువుల చలనం ఉండదు)

27. మరిగే నీరు,  ఆవిరి, వేడిగాలి, సూర్యకిరణాలు వీటిలో ఎక్కువ గాయాలు చేసేది? - (ఆవిరి)

28. ఇనుము ఉత్పత్తి చేసేటప్పుడు ఉపయోగించే ముడి పదార్థం?  -(కోక్)

29. భాష్ప శీల ద్రవ పదార్థాలను ఏ పద్దతి ద్వారా వేరు చేస్తారు? - (ఆంశిక స్వేదనం)

30. సాధారణ లవణం, ఎస్పమ్ లవణం, సిట్రికామ్లం, బేకింగ్ పౌడర్ వీటిలో భిన్నమైనది ఏది?  -(సిట్రికామ్లం)

31. నిర్జలీకరణం జరిగినప్పుడు శరీరం దేన్ని కోల్పోతుంది? - (సోడియం క్లోరైడ్)

32. దంత క్షయాన్ని నివారించడానికి వాడే పదార్థం? - (ఫ్లోరైడ్)

33. పెట్రోలియం ను ఏ పద్ధతిలో శుద్ధి చేస్తారు? - (ఆంశిక స్వేదనం)

34. ఎక్కువ రుణ విద్యుదాత్మికత గల మూలకం?  -(ఫ్లోరిన్)

35. గ్రెయిన్ ఆల్కహాల్ సాధారణ నామం?  -(ఇథైల్ ఆల్కహాల్)

36. Propellant గా వాడే పదార్థం? - (ద్రవ H₂)

37. నిర్జలీకరణం, పొడి కారకంగా ఉపయోగపడే ఆమ్లం? - (సల్ఫ్యూరికామ్లం)

38. సోడా నీరు దేన్ని కలిగి ఉంటుంది? - (కార్బోనికామ్లం)

39. ఆటోమొబైల్ లో Anti - Knock గా ఉపయోగించేది? - (టెట్రా ఈథైల్ లెడ్)

40. బలమైన ఆమ్లాలను తీసుకెళ్లే కంటెయినర్ ను దేనితో తయారు చేస్తారు? - (సీసం)

41. 0℃ కన్నా తక్కువ ఉష్ణోగ్రత పొందడానికి మంచుకు కలిపే పదార్థం? - (సోడియం క్లోరైడ్)

42. ఒక క్యారెట్ అంటే? - (200 mg)

43. ఎముకలను చీకటి లో మండిచినప్పుడు మెరవడానికి కారణం? - (తెల్ల పాస్పరస్)

44. పెట్రోలియం ఎక్కడ లభిస్తుంది? - (అగ్ని శిలలు)

45. ఇంధనాన్ని మండించడం వల్ల యంత్ర సామర్థ్యాన్ని గణించేది? - (ఆక్టీన్ సంఖ్య)

46. నీటి ఆవిరి సందిగ్ద ఉష్ణోగ్రత? - (100℃ కంటే ఎక్కువ)

47. వాతావరణంలో ఆమ్ల వర్షానికి కారణమయ్యే ప్రత్యేకమైన వాయువు? - (SO₂)

48. యురేనియం కనుగొన్న శాస్త్రవేత్త? - (క్లప్రోథ్)

49. నీరు, పాదరసం, బెంజీన్, కర్ర లలో అత్యుత్తమ ఉష్ణ వాహకం? - (పాదరసం)

50. విమానాల టైర్లలో గాలిని నింపడానికి ఉపయోగించే వాయువు? - (హీలియం)

51. బోరాక్స్ రసాయన నామం? - (సోడియం టెట్రా బూరెట్)

52. చాకెట్స్ ఆరోగ్యానికి హానికరం ఎందుకు? - (నికెల్)

No comments:

Post a Comment