Pages

Tuesday, July 17, 2018

GK - Competitive Exams Special - Chemistry

1. భూమి ఆవిర్భవించినప్పుడు వాతావరణంలో లేని వాయువు? - (ఆక్సిజన్)

2. రాగి, జింక్ ల మిశ్రమం? - (ఇత్తడి)

3. పరమాణువును కనుగొన్నది? - (జాన్ డాల్టన్)

4. ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ఏ దేశస్థుడు? - (జర్మనీ)

5. ట్రాన్సిస్టర్ లో ఎక్కువగా వాడే పదార్థం?  - (సిలికాన్)

6. ఆల్కహాల్ రసాయననామం?  - (ఈథైల్ ఆల్కహాల్)

7. గాలిలోని తేమ శాతాన్ని కొలిచే పరికరం?  - (హైగ్రో మీటర్)

8. నీటిని శుద్ధి చేయడానికి వాడే పదార్థం? - (జియోలైట్స్)

9. బ్రైన్ దేని ద్రావణం? - (NaCl)

10. గోళ్ల రంగును తొలగించే ద్రవం? - (ఎసిటోన్)

11. RDX కి మరో పేరు? - (సైక్లోనిట్)

12. బాంబు పేలుడులో వాడే రసాయనం?  - (నైట్రోగ్లిసరిన్)

13. హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది? - (ఆక్సీకరణి, క్షయకరిణి, విరంజనకారి)

14. మిరపకాయల్లో కారానికి కారణం?  - (సల్ఫర్)

15. క్రాకర్స్ పేలినప్పుడు ఎరుపు రంగు కనిపించడానికి కారణం? - (అల్యూమినియం లవణాలు)

16. మాగ్నలియం దేని మిశ్రమం? - (మెగ్నీషియం, అల్యూమినియం)

17. ఓలియం, నీరు కలిసి ఏర్పరిచేది? - (H₂SO₄)

18. కార్నలైట్ అనేది దేని ఖనిజం? - (మెగ్నీషియం)

19. ఇథనాల్ ను వేటి తయారీలో వాడతారు? - (షాంపూ)

20. అయోడిన్ ను దేనిగా ఉపయోగిస్తారు? - (యాంటి సెప్టిక్)

21. పొడి సున్నంలోకి క్లోరిన్ వాయువును పంపినప్పుడు ఏర్పడేది? - (సున్నపు నీరు)

22. ఎలక్ట్రాన్లు కోల్పోవడం అనేది ఏ రకమైన చర్య? - (ఆక్సీకరణం)

23. బఫర్ ద్రావణం p𝑯 విలువ? - (7 కి సమానం)

24. లోహ సంగ్రహణంలో "గాంగ్" అనేది? - (ముడి ఖనిజం)

25. ప్లాస్టిక్ పరిశ్రమలో PVC అంటే? - (పాలివినైల్ క్లోరైడ్)

26. క్లోరోఫిల్, హిమోగ్లోబిన్ లలో సాధారణంగా ఉండే మూలకాలు? - (మెగ్నీషియం, ఇనుము)

27. సిన్నబార్ అనేది దేని ముఖ్య ఖనిజం? - (పాదరసం)

28. కేన్ షుగర్ అనేది? - (సుక్రోజ్)

29. నదిలోని కాలుష్యాన్ని దేని శాతం ఆధారంగా నిర్ణయిస్తారు? - (ఆక్సిజన్)

30. మానవుని కిడ్నీలోని రాళ్లలో ఎక్కువ శాతం ఉండే పదార్థం? - (కాల్షియం ఆక్సలేట్)

31. ఆయిల్ ఆఫ్ మీథేన్ అంటే? - (నైట్రో బెంజీన్)

32. క్లోరోఫాం అంటే? - (ట్రైక్లోరో మీథేన్)

33. చలువరాయి అంటే? - (కాల్షియం కార్బోనేట్)

34. MIC అంటే? - (మిథైల్ ఐసోసైనేట్)

35. గన్ కాటన్ అంటే? - (నైట్రో సెల్యులోజ్)

36. సాల్ట్ కేక్ అంటే? - (సోడియం సల్ఫేట)

37. Fruit Sugar అంటే? - (ఫ్రక్టోజ్)

38. క్వార్ట్జ్ అంటే? - (సోడియం సిలికేట్)

39. వాహనాల నుంచి వెలువడే ఏ రసాయన పదార్ధం క్యాన్సర్ కు కారణం అవుతుంది? - (సీసం)

40. రోజ్ మెటల్ అంటే? - (బిస్మత్ + సీసం + తగరం)

41. నికెల్ స్టీల్ అంటే? - (Ni + Fe)

42. డెల్టా మెటల్ అంటే? - (Cu + Zn + Fe)

43. డోలమైట్ దేని ధాతువు?  - (మెగ్నీషియం)

44. మోనజైట్ దేని ధాతువు?  - (థోరియం)

45. కాలమైన్ దేని ధాతువు?  - (జింక్)

46. హెమటైట్ లో ఉండే లోహం? - (ఐరన్)

47. నేరస్తులతో నిజం చెప్పించడానికి వాడే రసాయన పదార్థం? - (పెంటాథాల్)

48. సబ్బు తయారీలో పారదర్శకత కోసం కలిపే రసాయనం?  - (గ్లిజరాల్)

49. కల్తీ కల్లులో నురగ కోసం వాడే  రసాయనం?  - (క్లోరాల్ హైడ్రేట్)

50. సిల్క్, ఉన్ని వస్త్రాలను విరంజనం చేయడానికి వాడే  రసాయనం?  - (హైడ్రోజన్ టెరాక్సైడ్)

51. పశువుల వీర్యాన్ని దేనిలో నిల్వ చేస్తారు? - (ద్రవ నైట్రోజన్)

52. పాస్ జీన్ అంటే? - (కార్బోనైల్ క్లోరైడ్)

53. వేడిచేసినప్పుడు సంకోచించే లోహం ఏది? - (జిర్కోనియం)

54. మానవ శరీరంలో తక్కువగా ఉండే లోహం? - (మాంగనీస్)

No comments:

Post a Comment