Pages

Monday, August 13, 2018

Police/VRO/Group - 4 exams study material in Chemistry

1. హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఒక - (ఆక్సీకరణి, క్షయకరణి, విరంజనకారి)

2. చక్కర, సల్ఫ్యూరికామ్లం తో చర్య పొందినప్పుడు ఏర్పడే పదార్ధం? - (కార్బన్)

3. సూర్యుని లోపల పదార్ధం ఏ రూపంలో ఉంటుంది? - (ద్రవ)

4. కాలిఫ్లవర్ గోధుమరంగులోకి మారడానికి కారణం? - (బోరాన్ కొరత)

5. ఆస్కార్బికామ్లం ఎక్కువగా ఉండే ఫలం? - (ఉసిరి)

6. ఒక గ్రాము హీమోగ్లోబిన్ సుమారుగా ఎంత ఆక్సిజన్ కలిగి ఉంటుంది? - (1. 34 ml)

7. "NO₂, SO₃, హైడ్రోకార్బన్లు, ఆక్సిజన్" లలో కాలుష్యం కలిగించనివి? - (ఆక్సిజన్)

8. టపాసులు మండినప్పుడు ఎరుపు రంగులో కనిపించడానికి కారణం? - (అల్యూమినియం లవణాలు)

9. పత్రహరితంలో ఉండే మూలకం? - (మెగ్నీషియం)

10. ఇథనాల్ ను వేటి తయారీలో వాడతారు? - (షాంపూ)

11. మాగ్నలియం దేని మిశ్రమం? - (మెగ్నీషియం, అల్యూమినియం)

12. అలిజారిన్ అనేది? - (అద్దకం)

13. సిమెంట్ తయారీలో వాడేది? - (కాల్షియం ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్)

14. అయోడిన్ ను దేనిగా ఉపయోగిస్తారు? - (యాంటి సెప్టిక్)

15. కార్నలైట్ అనేది దేని ముడిఖనిజం? - (మెగ్నీషియం)

16. తగరం దేనిలో లభిస్తుంది? - (కాసిటరైట్)

17. ఓలియం, నీరు కలిసి ఏర్పరచేది?  - (సల్ఫ్యూరికామ్లం)

18. బ్రైన్ ద్రావణం అంటే?  - (సోడియం క్లోరైడ్)

19. బ్లీచింగ్ పౌడర్ రసాయన నామం? - (కాల్షియం ఆక్సి క్లోరైడ్)

20. ఆల్కేన్ లు అనేవి? - (సంతృప్త కొవ్వులు)

21. సల్ఫ్యూరికామ్లం నీరు పోయకూడదు. కారణం? - (ఉష్ణమోచక చర్య)

22. ప్లవన ప్రక్రియలో ఉపయోగించే ఆయిల్ ఏది? - (పైన్ ఆయిల్)

23. ఆల్కహాల్, కార్బాక్సిలికామ్లం చర్య వల్ల ఏర్పడే తియ్యని వాసన గల పదార్ధం?  - (ఎస్సర్)

24. సహజ నీటిలో నీరు, భారజలాల నిష్పత్తి సుమారుగా  ........ ? - (6250:1)

25. "బోరాన్, ఐరన్, అల్యూమినియం, సిలికాన్" లలో అరుదుగా లభించే మూలకం?  - (బోరాన్)

26. తాజమహల్ వంటి పాలరాతి కట్టడాల అందాలు తగ్గిపోవడానికి కారణం? - (ఆమ్ల వర్షాలు)

27. కేంద్రక సంలీన చర్యలో క్షయకరణం ఎక్కడ జరుగుతుంది? - (హీలియం)

28. విద్యుత్ విశ్లేషణ చర్యలో  క్షయకరణం ఎక్కడ జరుగుతుంది? - (కాథోడ్ వద్ద)

29. పొడి సున్నంలోకి క్లోరిన్ వాయువును పంపితే ఏర్పడేది? - (బ్లీచింగ్ పౌడర్)

30. జిప్సమ్ ని వేడిచేసినప్పుడు వెలువడేది? - (ప్లాస్టర్ ఆఫ్ పారిస్)

31. సున్నపు రాయిని వేడిచేయగా వెలువడేది? - (సున్నం)

32. హార్న్ సిల్వర్ అనేది ........ ? - (సిల్వర్ ముడిఖనిజం)

33. నియోప్రిన్ అనేది ఒక ........ ? - (పాలిమర్)

34. పొటాషియం బ్రోమైడ్ దేనిలో ఉపయోగిస్తారు? - (ఫోటోగ్రఫీ)

35. డైమండ్ లో ఉన్న బంధం? - (సంయోజనీయ బంధం)

36. సున్నపు రాయి, బంకమట్టి ఏ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు సిమెంట్ తయారవుతుంది? -  (1500 - 1700℃ )

37. డిటర్జంట్ కలిగి ఉన్న వాషింగ్ సోడా? - (10 - 20% భారము)

38. సబ్బు అనేది దేని సోడియం లేదా పొటాషియం లవణం? - (స్టియరిక్ ఆమ్లం)

39. నీటి శాశ్వత కఠినత్వాన్ని తొలగించడానికి ఉపయోగించే పద్దతి? - (స్వేదనం)

40. డిటర్జంట్లు కఠినజలంలో నురుగునివ్వడానికి కారణం? - (కాల్షియం, మెగ్నీషియం సల్ఫేట్ నీటిలో కరుగుతాయి)

41. విద్యుత్ అయస్కాంత పదార్థంగా ఉపయోగించే లోహం? - (ఇనుము)

42. కళ్ళద్దాల్లో రంగు గాజులు కలిగి ఉండేది? - (ఫెర్రస్ ఆక్సైడ్)

43. ఆర్ద్ర అల్యూమినాను నిర్జల అల్యూమినాగా మార్చే పద్దతి? - (భస్మీకరణం)

44. సాధారణ గాజు వేటి మిశ్రమం? -  (సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్, సిలికా)

45. సోడాగాజు వేటి తయారీలో ఉపయోగపడుతుంది? - (సీసాలు, బల్బులు)

46. బోరోసిలికేట్ గాజును వేటి తయారీలో ఉపయోగిస్తారు? - (ప్రయోగశాల పరికరాలు)

47. లిట్మస్ అనేది ఒక........ ? - (లైకెన్ నుంచి ఏర్పడుతుంది)

48. ఎక్కువ శాతం నైట్రోజన్ ను కలిగి ఉన్న పదార్థం? - (యూరియా)

49. గాజులో ఉండేది?  - (సోడియం సిలికేట్)

50. అగ్గిపుల్ల లో ఉండేది?  - (అంటిమోని ట్రై సల్ఫేట్)

51. ఎరుపులో ఉండేది?  - (పొటాషియం సల్ఫేట్)

52. లవణం లో ఉండేది?  - (సోడియం క్లోరైడ్)

53. ఫ్రీయాన్ అనేది ఒక......... ?  - (రెఫ్రిజిరెంట్)

54. క్లోరో ఫాం అనేది ఒక......... ?  - (అనస్థటిక్)

55. ఐడో ఫాం అనేది ఒక......... ?  - (యాంటి సెప్టిక్)

56. ఓజోన్  అనేది ఒక......... ?  - (బ్లీచింగ్)

57. డైక్లోరో డై ఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ ఒక ....... ? - (పురుగుల మందు)

58. మెండలీఫ్ ఆవర్తన పట్టిక దేనిపై ఆధారపడుతుంది? -  (పరమాణు భారం)

59. ఎసిటైల్ సాలిసిలికామ్లం సాధారణంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది? - (నొప్పి నివారిణి)

60. సెల్యులోజ్ అనేది దేని పాలిమర్? - (గ్లూకోజ్)

61. పెట్రోలియం అనేది వీటి మిశ్రమం?  - (ఆల్కేన్లు)

No comments:

Post a Comment