Pages

Tuesday, June 26, 2018

Competitive Exams Special - Biology - Branches - Scientists - Innovations

జీవశాస్త్రం - శాఖలు - శాస్త్రవేత్తలు - ఆవిష్కరణలు
1. ముసలితనంలో వచ్చే వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం? - (జెరెంటాలజి)

2. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రం? - (ఆండ్రాలజి)

3. శిలీంద్రాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం? - (మైకాలజి)

4. శైవలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం? - (ఫైకాలజి)

5. మిర్మికాలజీ అంటే? - (చీమల అధ్యయనం)

6. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రం? - (గైనకాలజి)

7. వెంట్రుకల అధ్యయనాన్ని ఏమంటారు? - (ట్రైకాలజి)

8. రక్తనాళాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం? - (యాంజియాలజి)

9. ఆస్టియాలజి అంటే? - (ఎముకల అధ్యయనం)

10. మాయాలజి అంటే? - (కండరాల అధ్యయనం)

11. కణజాలాల అధ్యయనాన్ని ఏమంటారు? - (హిస్టాలజి)

12. ఓఫియాలజి  అంటే? - (పాముల అధ్యయనం)

13. మంచినీటి ఆవరణ శాస్త్ర అధ్యయనాన్ని ఏమంటారు? - (లిమ్నాలజి)

14. రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రం? - (హెమటాలజి)

15.కింది వాటిని జతపరచండి 
          1. ఎంటమాలజి                              ఎ. బల్లి                 (2)
          2. సారాలజి                                     బి. కీటకం            (1)
          3. మెలకాలజి                                  సి. జలగ 
                                                                    డి. నత్త                (3)

16. ఇక్తియాలజి అంటే? - (చేపల అధ్యయనం)

17. టాక్సికాలజి అంటే? - (విష పదార్థాల అధ్యయనం)

18. కింది వాటిని జతపరచండి 
          1. ఫ్లూరాలజి                               ఎ. నాడులు                   (3)   
          2. నెఫ్రాలజీ                                బి. మూత్రపిండాలు    (2)       
          3. న్యూరాలజి                             సి. ఊపిరితిత్తులు         (1)
                                                             డి. మెదడు     

19. "రైనాలజి" అనేది ఏ అవయవానికి సంబంధించినది? - (ముక్కు)

20. ఆఫ్తాల్మాలజి ; కన్ను :: ఎండోక్రైనాలజీ : ? - (అంతః స్రావక గ్రంథులు)

21. "ఒడంటాలజి" దేని గురించి అధ్యయనం చేసే శాస్త్రం? - (దంతాలు)

22. "సైటాలజి" దేని గురించి అధ్యయనం చేసే శాస్త్రం? - (కణం)

23. "వైరాలజి" ఏ జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం? - (వైరస్)

24. జీవులు, వాటి పరిసరాల మధ్య ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేసే శాస్త్రం? - (ఆవరణ శాస్త్రం)

25. ఆర్నిథాలజిస్ట్ ఏ జీవులపై పరిశోధన చేస్తాడు? - (పక్షులు)

26. మానవుని రక్తప్రసరణ వ్యవస్థను కనుగొన్న శాస్త్రవేత్త? - (విలియం హార్వే)

27. ఇన్సులిన్ ను కనుగొన్న శాస్త్రవేత్త? - (ఫ్రెడరిక్ గ్రాంట్ బాంటింగ్)

28. భారతదేశంలో మొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యుడు? - (వేణుగోపాల్)

29. ప్రపంచంలో మొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యుడు? - (బెర్నార్డ్)

30. "కార్ల్ అండ్ స్టీనర్" కు రక్తవర్గాలు,  రక్తప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ లలో దేనితో సంబంధం ఉంది? - (రక్తవర్గాలు)

31. పక్షిగూడు గురించి అధ్యయనం చేసే శాస్త్రం? - (నిడాలజి)

32. "ఊలజి" అంటే?  - (పక్షి అండం గురించి అధ్యయనం చేసే శాస్త్రం)

33. బ్యాక్టీరియాను కనుగొన్న శాస్త్రవేత్త? - (ఆంటోని వాన్ లీవెన్ హుక్)

34. పెన్సిలిన్ ను కనుగొన్న శాస్త్రవేత్త? - (అలెగ్జాండర్ ఫ్లెమింగ్)

35. "స్ట్రెప్టోమైసిన్" ను కనుగొన్న శాస్త్రవేత్త? - (వాక్ మన్)

36. "టెట్రా సైక్లిన్" ను కనుగొన్న శాస్త్రవేత్త? - (సుబ్బారావు)

37. ఫలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం? - (పోమాలజి)

38. పుష్పాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం? - (ఆంతాలజి)

39. "పేలియంటాలజి" అంటే? - (అంతరించిన జీవుల అధ్యయనం)

40. వైరస్ ను మొట్టమొదట స్పటికీకరించిన శాస్త్రవేత్త? - (స్టాన్లీ)

41. "స్టెత స్కోప్"  ను కనుగొన్న శాస్త్రవేత్త? - (లీన్నెక్)

42. కృత్రిమ జన్యువును ఎవరు తయారు చేశారు? - (హరగోవిందో ఖొరానా)

43. "ఎలక్ట్రో ఎన్ సెఫలో గ్రామ్"  ను కనిపెట్టిన  శాస్త్రవేత్త? - (బెర్గర్)

44. "స్పిగ్నోమానోమీటర్"  ను కనిపెట్టిన శాస్త్రవేత్త? - (శామ్యూల్ రిట్టర్)

45. "ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్" ను కనిపెట్టిన శాస్త్రవేత్త? - (ఇంతో వెన్)

46. ఔషధ మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రం? - (ఫార్మకాగ్నసి)

47. ఓరల్ పోలియో వ్యాక్సిన్ ను కనుగొన్న శాస్త్రవేత్త? - (సాబిన్)

48. "క్లోరోఫామ్" ను  కనుగొన్న  శాస్త్రవేత్త? - (సింప్సన్)

49. కింది వాటిని జతపరచండి
          1. పిసికల్చర్                                ఎ. కూరగాయ మొక్కల పెంపకం   (2)                     
          2. ఒలేరి కల్చర్                           బి. వానపాముల పెంపకం                 (3) 
          3. వర్మికల్చర్                              సి. తేనెటీగల పెంపకం      
                                                               డి. చేపల పెంపకం                     (1)

50. "క్రిస్కోగ్రాఫ్" ను  కనుగొన్న  శాస్త్రవేత్త? - (జగదీష్ చంద్రబోస్)         

No comments:

Post a Comment