| మిశ్రమ లోహం | మూలకాలు | వాటి ఉపయోగం |
| ఇన్వార్ | Fe + Ni + Mn + C | లోలకం, శృతిదండాల నిర్మాణం కోసం |
| నైక్రోమ్ | Ni + Cr + Fe | హీటర్ ఫిలమెంట్ గా |
| అల్ నికో | Al + Ni + Co + Fe | అయస్కాంతాల తయారీలో |
| టైప్ మెటల్ | Pb + Sb + Sn | ప్రింటింగ్ లో |
| ఉడ్స్ మెటల్ | Bi + Pb + Sn + Cd | అగ్నిమాపక అలారంలో |
| సోల్డర్ మెటల్ | Sn + Pb + Sb | తీగలను సోల్డరింగ్ చేయడానికి |
| డ్యూరాల్యుమినాన్ | Al + Cu + Mn + Mg | విమాన విడిభాగాల తయారీలో |
| మాగ్నలియం | Al + Mg | మోటార్ విడిభాగాల తయారీలో |
| అల్యూమినియం బ్రాంజ్ | Cu + Al | ఆభరణాలు, ఫోటో ప్రేముల తయారీలో |
| స్టెయిన్ లెస్ స్టీల్ | Fe + Cr + Ni | శస్త్ర చికిత్స పరికరాలు, రంపాలు, వంటపాత్రల తయారీలో |
| జర్మన్ సిల్వర్ | Cu + Ni + Zn | స్పూన్, ఫోర్క్, పాత్రల తయారీలో |
| బెల్ మెటల్ | Cu + Sn | గంటల తయారీలో |
| కంచు | రాగి + తగరం | పాత్రలు, నాణేలు, విగ్రహాల తయారీలో |
| గన్ మెటల్ | రాగి + Su + Zn | బేరింగ్లు, తుపాకుల తయారీలో |
| ఇత్తడి | రాగి + Zn | యంత్ర భాగాలు, పాత్రల తయారీలో |
| ఉక్కు | ఇనుము + కార్బన్ + మాంగనీస్ | పాత్రలు, యంత్ర భాగాలు, వాహన విడిభాగాలు తయారీలో |
Tuesday, October 30, 2018
Science Quiz - Mixed Metals
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment