1. భారత రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO) ఇటీవల మార్గమధ్యంలో అడ్డుకోగల స్వదేశీ అధునాతన అంతరిక్ష క్షిపణి(ఎ ఎ డి) ని రూపొందించింది. దాని పేరు?
1) ఆకాష్ 2) అనురోద్ 3) అలోక్ 4) అశ్విన్ (4)
2. క్వార్ట్జ్ క్రిస్టల్ ను సాధారణంగా క్వార్ట్జ్ గడియారాలు మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. రసాయన పరంగా అది?
1) సోడియం సిలికేట్ 2) సిలికేట్ నైట్రేట్
3) జెర్మనీయం డయాక్సైడ్ 4) సిలికాన్ డయాక్సైడ్ (4)
3. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE) అధ్యయనం ప్రకారం క్యాన్సరు కారక పొటాషియం బ్రోమేట్ కింది వాటిలో విస్తృతంగా ఉంది?
1) డార్క్ చాకోలెట్ 2) బ్రెడ్, శుద్ధి చేసిన పిండి
3) నెస్లే పాలు 4) మ్యాగీ న్యూడిల్స్ (2)
4. పదార్థాలకు అవాంతరాలు కలగకుండా పరీక్షించడానికి ఉపయోగపడే ప్రపంచపు మొదటి స్కానింగ్ హీలియం మైక్రోస్కోప్ ను ఏ దేశ శాస్త్రజ్ఞులు రూపొందించారు?
1) భారత్ 2) ఆస్ట్రేలియా 3) జపాన్ డి) అమెరికా (2)
5. క్రిమి సంహారక మందుల వల్ల తలెత్తే సమస్యలను క్రోడీకరిస్తూ రాసిన మొదటి గ్రంథం "సైలెంట్ స్ప్రింగ్" రచయిత ఎవరు?
1) ఆల్డో లియోఫోల్డ్ 2) వందనా శివ
3) రేచల్ కార్సన్ 4) జాక్సుస్ కౌస్తెబౌ (3)
6. వాతావరణంలో సల్ఫర్ తో కూడిన రసాయనిక ప్రతిచర్య జరగడం వల్ల ఏ సమస్య తలెత్తుతుంది?
1) అటవీ నిర్మూలన 2) పొగ మంచు
3) ఆమ్ల వర్షం 4) ఓజోన్ పొరలో రంధ్రాలు (3)
7. కింది మూలకాల్లో అణుధార్మికత లేనిది ఏది?
1) యురేనియం 2) ఫ్లూటోనియం 3) జిర్మోనియం 4) థోరియం (3)
8. కింది వాటిలో సరైన జత?
1) గార్డ్ సెల్ : భాస్పోత్సేక రేటు క్రమబద్ధీకరణ
2) బీజకోశం : పుప్పొడి ఉత్పత్తి
3) వాస్కులర్ కాండియం: సంబంధిత మేరి స్టెం ఏర్పాటు
4) దారువు: చెక్కరల రవాణా (1)
9."నాగ్" అనే శకట విధ్వంసక క్షిపణి భూమిపై ఎన్ని కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదిస్తుంది?
1) 1 కిలోమీటర్ 2) 2 కిలోమీటర్లు 3) 3 కిలోమీటర్లు 4) 4 కిలోమీటర్లు (4)
10. "సిట్రస్ కాంకర్" వ్యాధి కారకం?
1) వైరస్ 2) ఫంగస్ 3) బ్యాక్టీరియా 4) దోమ (3)
11. కిందివాటిలో ఉత్తమమైన విద్యుత్ వాహకం?
1) బంగారం 2) రాగి 3) వెండి 4) అల్యూమినియం (3)
12. చర్మ రంగుకు ప్రధాన కారణం?
1) లింఫో సైట్స్ 2) మెలనో సైట్స్ 3) మోనో సైట్స్ 4) ల్యూకో సైట్స్ (2)
13. మొక్కలోని ఏ భాగం నుంచి "క్వినైన్" లభిస్తుంది?
1) కాండం, బెరడు 2) ఆకులు 3) వేళ్లు 4) ఫలం (1)
14. "రేబిస్" కు వ్యాక్సిన్ ను కనిపెట్టిన శాస్త్రవేత్త?
1) జె. జె. బేర్ 2) లూయిస్ పాశ్చర్ 3) జాన్ గుటెన్ బర్ 4) విలియం హార్వే (2)
15. పిత్తాశయంలో ఏర్పడే రాళ్లు దేని నిక్షేపితం?
1) కాల్షియం 2) ఫాస్ఫరస్ 3) గ్లూకోజ్ 4) కొలెస్టాల్ (1)
16. మొక్కలు దేని ద్వారా నత్రజనిని గ్రహిస్తాయి?
1) వర్షం 2) వాయువు 3) శిలలు 4) మట్టి (2)
17. రోగాన్ని వ్యాప్తి చెందించే ప్రాణులను ఏమని పిలుస్తారు?
1) పాథోజెన్స్ 2) వెక్టర్స్ 3) ప్లాస్టిడ్స్ 4) స్కెలార్స్ (2)
18. కింది వాటిలో బయోడీజిల్ మొక్క?
1) జట్రోపా కుర్మాస్ 2) టెర్మినాలియా కటుఫా
3) టిరో కార్మన్ మార్సుపియం 4) రిసినస్ (1)
19. గోబర్ గ్యాస్ లో ఉండేది?
1) కార్బన్ - డై - ఆక్సైడ్ 2) మీథేన్
3) బ్యూటేన్ 4) కార్బన్ మోనాక్సైడ్ (2)
20. "ఓనీరాలజీ" అంటే?
1) కలల శాస్త్రీయ అధ్యయనం 2) పక్షుల శాస్త్రీయ అధ్యయనం
3) భయాల శాస్త్రీయ అధ్యయనం 4) కీటకాల శాస్త్రీయ అధ్యయనం (1)
21. జీవ పరిణామ సిద్ధాంత పితామహుడు?
1) గ్రెగర్ మెండల్ 2) ఒట్టో హాన్ 3) చార్లెస్ డార్విన్ 4) సిగ్మండ్ ప్రాయిడ్ (3)
22. శబ్దం ఫ్రీక్వెన్సీ ని ఏ విధంగా వ్యక్తం చేస్తారు?
1) డెసిబల్ 2) హెర్ట్జ్ 3) ఎస్. పి. ఎల్ 4) పా (1)
23. ఓజోన్ పొర క్షీణతకు కారణం ఏమిటి?
1) CFC 2) H₂O 3) CO₂ 4) SiO₂ (1)
24. భారతదేశంలో ప్రత్యేకంగా విద్యా ప్రయోజనాల కోసం ఉపయోగించిన మొదటి ఉపగ్రహం ఏది?
1) కార్బొశాట్ 2) రిసాట్ - 1 3) ఎడ్యునిస్టా 4) ఎడ్యూశాట్ (4)
25. "మైకాలజీ" శాస్త్రం దేనిని అధ్యయనం చేస్తుంది?
1) క్రిమికీటకాలు 2) శిలింద్రాలు 3) నీటి వనరులు 4) అగ్ని పర్వతాలు (2)
26. పుష్పములో పురుష భాగానికి చెందింది?
1) స్టామెన్ 2) స్టిగ్మా 3) పిస్టిల్ 4) పెటల్ (1)
27. గాల్వనైజ్డ్ లోహం దేనితో పూతపూసి ఉంటుంది?
1) చమురు 2) జింక్ 3) ఇనుము 4) కాల్షియం (2)
28. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఎక్కడుంది?
1) ఢిల్లీ 2) లక్నో 3) కటక్ 4) కాసర్ గఢ్ (3)
29. ఎముకలలో కాల్షియం తరుగుదలను ఏమని పిలుస్తారు?
1) ఆస్టియో ఫోరోసిస్ 2) ఆస్టియో ఫాగోసిస్
3) ఆస్టియో మైలిటస్ 4) ఆస్టియో హైటోసిస్ (1)

No comments:
Post a Comment