1. 104 వ భారత సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? - (తిరుపతి)
2. ఎండోమెట్రియం పొర దేని చుట్టూ ఏర్పడుతుంది? - (గర్భసంచి)
3. సిలికోసిస్ అనేది? - (ఊపిరితిత్తుల వ్యాధి)
4. మానవునిలో ఉండే క్రోమోజోముల సంఖ్య? - (46)
5. మానవ శరీరంలో జీవక్రియకు మూలస్థానమేది? - (కాలేయం)
6. మలేరియా చికిత్సకు తయారుచేసే ఔషధాన్ని దేని నుంచి సంగ్రహిస్తారు? - (సింకోనా చెట్టు)
7. రక్త హీనత దేని లోపం వల్ల సంభవిస్తుంది? - (ఐరన్)
8. కాంతి వేగంతో పోల్చినప్పుడు, రేడియో తరంగాల వేగం? - (సమానం)
9. "సిలికాన్, సిరామిక్, జెర్మేనియం, క్వార్జ్" లలో అర్థవాహకాలు ఏవి? - (సిలికాన్ & జెర్మేనియం)
10. ఎలక్ట్రిక్ బల్బుల్లో ఉండే ఫిలమెంట్ దేనితో తయారవుతుంది? - (టంగ్ స్టన్)
11. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం ఏది? - (విద్యుత్ మోటారు)
12. ప్రెషర్ కుక్కర్లో ఆహారం త్వరగా ఉడకడానికి కారణం ఏమిటి? - (అధిక పీడనంతో నీటి మరుగుదల మరింత ఎక్కువ కావడం)
13. "పాదరసం, నీరు, ఆల్కహాల్, ఈథర్" ద్రావకాలలో అత్యుత్తమ ఉష్ణ వాహకం? - (పాదరసం)
14. అయోడిన్ ను కలిగిన హార్మోన్ ఏది? - (థైరాక్సిన్)
15. "ఆస్కార్బిక్, సిట్రిక్, అసిటిక్, లాక్టిక్" యాసిడ్ లలో విటమిన్ - సి ఏది? - (ఆస్కార్బిక్)
16. శిలలు, ఖనిజాల్లో అత్యధిక మొత్తంలో కనిపించే మూలకం? - (సిలికాన్)
17. దేనితో బాధ పడే రోగులకు పిండిపదార్థాలు లేని ఆహారాన్ని సూచిస్తారు? - (మధుమేహం)
18. దేశీయంగా తయారైన మొదటి అణురియాక్టర్? - (అప్సర)
19. భారత దేశ మొదటి దేశీయ యుద్ధ విమానం "తేజస్" రూపకర్త ఎవరు? - (కోట హరినారాయణ)
20. లూయిస్ బ్రెయిలీ, హెలెన్ ఎ. కెల్లర్ మధ్య ఉన్న సంబంధం? - (ఇద్దరూ దృష్టి లోపం ఉన్నవారు)
21. చంద్రయాన్ - 1 ప్రయోగానికి ఉపయోగించిన శాటిలైట్ వాహనం? - (పి ఎస్ ఎల్ వి - సి 11)
22. బ్రెయిన్ స్కానింగ్ కు దేనిని ఉపయోగించరు? - (ఇ ఇ జి(ఎలక్ట్రో ఎన్ సెఫలోగ్రామ్))
23. గాయం మానడానికి సంబంధించిన నాలుగు దశలు, వాటి వరుస క్రమంలో? - (హైమో స్టాసిస్ ఫేజ్ - ఇన్ ఫ్లమేటరీ ఫేజ్ - ప్రొలిఫిరేషన్ ఫేజ్ - మ్యాచురేషన్ ఫేజ్)
24. ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు మన కళ్లలో నీళ్లు రావడానికి కారణం? - (సైన్ - ప్రోపనేథియల్ ఎస్. ఆక్సైడ్)
25. బిటి కాటన్ లో బిటి దేనిని సూచిస్తుంది? - (బేసిలస్ తురింజెన్సిస్)
26. "డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, కాన్సర్" లలో వాహకంతో సంబంధం లేకుండా కలిగించే వ్యాధి ఏది? - (కాన్సర్)
27. "ఐ సి టి ఎస్" పదం దేనికి సంబంధించినది? - (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ)
28. "లైడర్" పదం దేనికి సంబంధించినది? - (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్)
29. నిర్దిష్ట జనాభాపై ప్రజారోగ్యం, వ్యాధులు వాటి కారణాలు, ప్రభావాలు మొదలైన వాటిని విశ్లేషణాత్మక అధ్యయనం చేయడాన్ని ఏమని పిలుస్తారు? - (ఎపిడమాలజీ)
30. జూనోటిక్ వ్యాధులు అనేవి? - (జంతువుల నుంచి మనుషులకు సంక్రమించేవి)
31. "కాంతి, శబ్దం, నీరు, గాలి" లలో ఏది శూన్యత గుండా ప్రయాణించగలదు? - (కాంతి)
32. "లూబ్రికేట్ ఆయిల్, హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్, వంటనూనె" లలో దేనిలో మెగ్నీషియం కార్బోనేట్ ప్రధానంగా ఉంటుంది? - (టూత్ పేస్ట్)
33. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం లో ఉండేది? - (మెగ్నీషియం హైడ్రాక్సైడ్)
34. వెనిగర్లో ఉన్న ప్రధాన పదార్థం ఏది? - (ఎసిటిక్ యాసిడ్)
35. మయోపియా అని దేనిని అంటారు? - (సమీప అంధత్వం)
36. సి. వి . రామన్ కు నోబెల్ బహుమతి ఎప్పుడు లభించింది? - (1930)
37. భూమి వ్యాసార్థం ఎంత(కిలో మీటర్లలో సుమారు)? - (6000 కిలో మీటర్లు)
38. ఎక్స్ రే కిరణాలను దేనితో గుర్తించవచ్చు? - (ఫోటో గ్రాఫిక్ ప్లేట్ల తో)
39. గూలిర్మో మార్మోని దేనిని కనుగొన్నారు? - (రేడియో)
40. ఎండో స్కోప్ లోని ఫైబర్స్ ఎలాంటివి? - (ఆప్టికల్ ఫైబర్స్)
41. భారతదేశ మొదటి లాంగ్ రేంజ్ సబ్ సోనిక్ క్రూజ్ మిస్సైల్ పేరేమిటి? - (నిర్భయ్)
42. యాంటీ బయోటిక్స్ కు ప్రత్యామ్నాయం గా ఇటీవల శాస్త్రవేత్తలు తయారు చేసిన కొత్త డ్రగ్ పేరేమిటి? - (స్టెఫా పెక్స్)
43. ఓజోన్ పొరను 1913 లో కనుగొన్నది ఎవరు? - (చార్లెస్ ఫాబ్రీ, హెన్రి బూయిసన్)

No comments:
Post a Comment