పోటీ పరీక్షల ప్రత్యేకం - జనరల్ సైన్స్ # 2
1. దేనిని లాఫింగ్ గ్యాస్ అంటారు? - (నైట్రస్ ఆక్సైడ్)
2. ఆకాశంలో ఎర్రగా కనిపించే గ్రహం ఏది? - (అంగారకుడు)
3. భూస్థిర కక్ష్య ఎంత ఎత్తులో ఉంటుంది? - (36000 కి. మీ)
4. ఓజోన్ పొర దేని నుంచి రక్షణ కలిపిస్తుంది? - (అతినీలలోహిత కిరణాల నుంచి)
5. రాత్రి వేళల్లో ఎడారుల్లో చలి ఎక్కువ. ఎందువలన? - (ఇసుక వేడిని త్వరగా బయటికి పంపించివేస్తుంది)
6. అయిదో తరం కంప్యూటర్లలో ఏమి ఉండవు? - (వాక్యూమ్ ట్యూబ్ లు)
7. ఇన్సులిన్ ను కనుగొన్నదెవరు? - (ఎఫ్. బాంటింగ్)
8. రేడియో ధార్మిక స్ట్రాన్షియం - 90 వలన జరిగే నష్టం ఏమిటి? - (చర్మ కాన్సర్ వస్తుంది)
9. శివపురి నేషనల్ పార్క్ (మధ్య ప్రదేశ్) లో ఏమి ఉంటాయి? - (చిరుతపులి)
10. డెసిబుల్ దేనికి సంబంధించినది? - (శబ్దం)
11. వర్షాలు కురవగానే ప్రారంభమయ్యే వ్యవసాయ సీజన్ ఏది? - (ఖరీఫ్ సీజన్)
12. జంతర్ మంతర్ ఎక్కడుంది? - (జైపూర్)
13. ఎవరిని 'పాలిమర్ సైన్స్' కి పితామహుడిగా పరిగణిస్తారు? - (హెర్మాన్ స్టాడింగర్ ( ఈయన 1953 లో రసాయనిక శాస్త్రం లో నోబుల్ బహుమతి పొందారు)
14. మాంసంలో ఉండనిది ఏది? - (విటమిన్ -సి)
15. వాహనాల 'హెడ్ లైట్' లో దేనిని వాడతారు? - (కాంకేవ్ మిర్రర్)
No comments:
Post a Comment