Pages

Thursday, October 24, 2019

పోటీ పరీక్షల ప్రత్యేకం - జనరల్ సైన్స్

పోటీ పరీక్షల ప్రత్యేకం - జనరల్ సైన్స్ 
1. భారతదేశం నుంచి వెళ్ళే రేఖ ఏది? - (కర్కాటక రేఖ)

2. ఆకాశంలో ఎగిరే బెలూన్లలో ఏ వాయువును నింపుతారు? - (హీలియం)

3. సైలెంట్ వ్యాలీ (లోయ) ఎక్కడుంది? - (కేరళ)

4. దేన్ని అంతర్జాతీయ 'డేట్ లైన్' అంటారు? - (180° లాంగిట్యూడ్)

5. సునామీకి కారణం ఏమిటి? - (సముద్ర కింది భాగపు నేలలో వచ్చిన భూకంపాలు)

6. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఎక్కడుంది? - (లక్నో)

7. దేన్ని తింటే 'విటమిన్ - ఇ' బాగా లభ్యమవుతుంది? - (తాజా కూరగాయలు)

8. పెన్సిలిన్ ని దేని నుంచి వేరు చేస్తారు? - (ఫంగీ(బూజు))

9. మనిషి శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? - (206)

10. బైలు రసం దేని నుంచి వేరు చేస్తారు? - (లివర్)

11. దేని నుంచి ఆయిల్ ఎక్కువగా వస్తుంది? - (పొద్దుతిరుగుడు పూల గింజల నుంచి)

12. గోబర్ గ్యాస్ లో ఏమి ఉంటుంది? - (మీథేన్)

13. డెసిమల్ సిస్టం (దశాంశ పద్దతి) కనుగొన్నది ఎవరు? - (ఆర్యభట్ట)

14. పర్వతాలు ఎక్కుతున్నప్పుడు కొందరికి ముక్కు నుంచి రక్తం వస్తుంది. ఎందుకు? - (అధిక పీడనం వలన)

15. ఏ రంగంలో స్త్రీలు అధికంగా పనిచేస్తున్నారు? - (వ్యవసాయం, తేయాకు తోటల్లో)

No comments:

Post a Comment