Pages

Sunday, July 25, 2021

మొక్కలు - శాస్త్రీయ నామాలు - Plants - scientific names

మొక్కలుశాస్త్రీయ నామాలు
ఉల్లి  ఎల్లియం సెపా
వెల్లుల్లి  ఎల్లియం సెటైవమ్
చామంతి  క్రైసాంథియమ్ ఇండికా
తామర  నీలంబో న్యూసిఫెరా
బంతి టాజినెస్ పాట్యులా 
తులసి ఆసిమం సాంక్టం 
ముల్లంగి  రఫానస్ సెటైవమ్
ఉసిరి ఎంబ్లికా అఫిషినాలిస్ 
పత్తి గాసీపియం హెర్భీషియం
జామసిడియం గువా 
పొగాకు నికోటియానా టొబాకమ్
దానిమ్మ  ప్యూనికా గ్రనాటమ్
ద్రాక్ష వైటిస్ వినిఫెరా

1 comment:

  1. Where can I go to get a slot game - DrmCD
    Find the best online 사천 출장마사지 slot games and try 공주 출장마사지 the best games 여주 출장샵 on 울산광역 출장샵 PC. No download, no install required. Play slots, 안성 출장마사지 mobile games and more at DrmCD.

    ReplyDelete