Pages

Tuesday, July 10, 2018

GK - Competitive Exams Special - Acids and bases - Chemistry

ఆమ్లాలు - క్షారాలు 
1. నీలి లిట్మస్ ను ఎరుపుగా మార్చేది? - (ఆమ్లాలు)

2. రసాయనాల రారాజు?  - (సల్ఫ్యూరిక్ ఆమ్లం)

3. పచ్చళ్లను ఏ ఆమ్లంలో నిల్వచేస్తారు? - (ఎసిటికామ్లం)

4. ఎర్రచీమల్లో ఉండే ఆమ్లం?  - (ఫార్మికామ్లం)

5. సోడానీరులో ఉండే ఆమ్లం?  - (కార్బోనికామ్లము)

6. కారు బ్యాటరీలో ఉండే ఆమ్లం?  - (సల్ఫ్యూరిక్ ఆమ్లం)

7. ఆపిల్ లో ఉండే ఆమ్లం?  - (మాలికామ్లం)

8. ఉసిరిలో ఉండే ఆమ్లం?  - (ఆస్కార్బికామ్లం)

9. గాజు ఏ ఆమ్లంలో కరుగుతుంది? - (హైడ్రోజన్ ఫ్లోరైడ్)

10. సాల్ట్ కేక్ అని దేనిని అంటారు? - (సోడియం సల్ఫేట్)

11. చలువరాయి అని దేనిని అంటారు? - (కాల్షియం కార్బోనేట్)

12. "బేరియం, బెరీలియం, కాల్షియం, రేడియం" లలో హైడ్రోజన్ చర్య పొందని క్షార మృత్తిక లోహం? - (రేడియం)

13. ఏ క్షార సమ్మేళనం చర్మం పై పడినపుడు బొబ్బలు ఏర్పడతాయి? - (సోడియం హైడ్రాక్సైడ్)

14. "మిల్క్ ఆఫ్ మెగ్నీషియం" అంటే?  - (మెగ్నీషియం హైడ్రాక్సైడ్)

15. టాల్క్ రసాయన నామం? - (మెగ్నీషియం సిలికేట్)

16. నీటిలోని ఏ రసాయనాలతో వాటర్ హీటర్ గోడలపై తెల్లటి అవక్షేపాలు ఏర్పడతాయి? - (మెగ్నీషియం క్లోరైడ్)

17. వెనిగర్ వ్యాపార పేరు? - (ఎసిటికామ్లం)

18. నైట్రికామ్లం సాధారణ నామం? - (ఆక్వా ఫోర్టీస్)

19. ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగపడే పదార్థం? - (బెంజోయిక్ ఆమ్లం)

20. ఆక్సీకరణం అంటే? - (ఎలక్ట్రాన్ లను కోల్పోవడం)

21. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏ లోహంతో చర్య పొందడంతో హైడ్రోజన్ వెలువడుతుంది? - (సిల్వర్)

22. ఆమ్లాల ధర్మాలను వివరించిన శాస్త్రవేత్త? - (బాయిల్)

23. క్షారాల ధర్మాలను వివరించిన శాస్త్రవేత్త? - (రెలే)

24. అలోహ ఆక్సైడ్ లను నీటిలో కరిగిస్తే ఏర్పడేవి? - (ఆమ్లాలు)

25. లోహ ఆక్సైడ్ లను నీటిలో కరిగిస్తే ఏర్పడేవి? - (క్షారాలు)

26. p𝐇 స్కేల్ ను కనుగొన్న శాస్త్రవేత్త? - (సోరెన్సన్)

27. బలమైన ఆమ్లా - క్షార చర్యల్లో జరిగే తటస్థీకరణోష్ణం విలువ? - (13.7 k.cal/mol)

28. స్వచ్ఛమైన నీరు p𝐇 విలువ? - (7)

29. సోడానీరు p𝐇 విలువ? - (5.5)

30. రక్తం p𝐇 విలువ? - (7. 32 - 7. 45)

31. అమ్మోనియం p𝐇 విలువ? - (11.5)

32. మృదువైన జారుడు స్వభావం ఉండేవి? - (క్షారాలు)

33. గంధకీకామ్లం అంటే? - (సల్ఫ్యూరిక్ ఆమ్లం)

34. ఉల్లిపాయ రసం లక్షణం? - (ఆమ్లం)

35. తైల వర్ణ చిత్రాల రంగులను పునరుద్ధరించడానికి వాడే రసాయనం? - (హైడ్రోజన్ పెరాక్సైడ్)

36. విటమిన్ - సి లో ఉండే ఆమ్లం?  -(సిట్రికామ్లం)

37. ప్రోటీన్ లలో ఉండే ఆమ్లం?  -(అమైనో ఆమ్లం)

38. కొవ్వు పదార్థాల్లో ఉండే ఆమ్లం?  -(స్టియరికామ్లం)

39. యాంటిసెప్టిక్ గా వాడే ఆమ్లం? - (బోరికామ్లం)

40. టమాటా లో ఉండే ఆమ్లం? - (ఆక్జాలికామ్లం)

41. పత్తిలో ఉండే ఆమ్లం? - (లెనోలికామ్లం)

42. కొబ్బరిలో ఉండే ఆమ్లం? - (కొస్రాయికామ్లం)

43. వేరుశనగలో ఉండే ఆమ్లం? - (అరాఖిడోనికామ్లం)

44. ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అంటే? - (సల్ఫ్యూరిక్ ఆమ్లం)

45. ఆమ్ల వర్షం p𝐇 విలువ? - (5. 6)

46. మిథైల్ ఆరెంజ్ సూచికను ఎరుపు రంగులోకి మార్చేది? - (ఆమ్లం)

47. ప్రోటాన్ ను దానం చేసేది? - (ఆమ్లం)

48. ద్రాక్షను పులియబెట్టడంతో ఉత్పత్తి అయ్యే ఆమ్లం? - (ఎసిటికామ్లం)

49. ఫోటోగ్రఫి లో ఫిక్సింగ్ కారకంగా ఉపాయోగించేది? - (హైపో)

50. పాలు ఒక .....? - (ఆమ్లం)

51. సబ్బు నీరు ఒక .....? - (క్షారం)

52. దుస్తులపై తుప్పు మరకలను తొలగించే ఆమ్లం? - (ఆక్జాలికామ్లం)

53. పైత్య రసం ఒక? -  (ఆమ్లం)

54. క్లోమ రసం ఒక? -  (క్షారం)

55. 1:3 నిష్పత్తిలో నత్రికామ్లం, హైడ్రోక్లోరికామ్లం మిశ్రమాన్ని ఏమంటారు? - (ఆక్వారేజియా & ద్రవరాజం)

56. బంగారం దేనిలో కరుగుతుంది? - (ద్రవరాజం)

57. యాంటి డాండ్రఫ్ అంటే? - (సెలెనియం డయాక్సైడ్)

58. గాఢ ఆమ్లాలు నీటితో చర్య పొందినపుడు వెలువడేది? - (ఉష్ణం)

59. శీతల పానీయాల్లో వాడే ఆమ్లాలు? - (ఆర్థోపాస్పారికామ్లం)

60. పొగలుకక్కే ఆమ్లం? - (హైడ్రోక్లోరికామ్లం)

61. Antacid మాత్రల్లో ఉండేది? - (మెగ్నీషియం హైడ్రాక్సైడ్)

62. ట్రైక్లోరోనైట్రో మిథేన్ అంటే? - (ఏడిపించే వాయువు, టియర్ గ్యాస్, భాష్ప వాయువు)

63. Smelling salt అంటే? - (అమ్మోనియం క్లోరైడ్)

64. పేడ కుప్పలు, టాయిలెట్ల నుంచి వెలువడే వాసనకు కారణం అందులో ఉండే క్షారం? - (అమ్మోనియం)

65. కార్బన్ డై ఆక్సైడ్ సమక్షంలో మండే లోహాలు? - (పొటాషియం, మెగ్నీషియం)

66. ద్రవ బంగారం అంటే? - (పెట్రోల్)

67. గ్లాబర్స్ లవణం అంటే? - (సోడియం సల్ఫేట్)


No comments:

Post a Comment