Pages

Friday, September 28, 2018

Panchayat Secretary Study Material in Science & Technology

1. మామూలు కంటి చూపు ప్రమాణ విలువ? - (25 సెం. మీ)

2. టెలివిజన్ ను కనుగొన్నది? - (జాన్ లోగీ బైర్డ్)

3. వినికిడి స్థాయి(శబ్దం) రేంజి ఎంత? - (20 H𝚣 - 20 kH𝚣)

4. ఆమ్ల వర్షానికి కారణమయ్యే వాయువులు? - (నైట్రోజన్ & సల్ఫర్)

5. అప్పర్ ప్రోటోస్పియర్ లో ఉండే ఓజోన్ వాయువు ఏ ప్రమాదకర రేడియేషన్ నుంచి రక్షిస్తుంది? - (అతినీలలోహిత కిరణాలు)

6. పెట్రోల్ దేని మిశ్రమం? - (హైడ్రో కార్బన్స్)

7. రెండో ప్రపంచ యుద్ధంలో కనుగొన్న ఏ రసాయనిక పదార్థం, మలేరియా - ఇతర వ్యాధుల నియంత్రణలో ఉపయోగపడింది? - (కానీ, దీనిని ఇటీవల నిషేధించారు) (డై క్లోరో, డై ఫినిల్ ట్రై క్లోరో ఇథేన్)

8. సోలార్ సేల్స్ ను ఏమని పిలుస్తారు? - (ఫోటో వోల్టాయిక్ సెల్స్)

9. కిరణ జన్య సంయోగ క్రియలో ఉపయోగపడే వాయువు ఏది? - (కార్బన్ - డై - ఆక్సైడ్)

10. దేని నుంచి బోరాన్ ను తయారు చేస్తారు? - (బోరాక్స్)

11. గ్రాఫైట్ ను దేని నుంచి వెలికితీస్తారు? - (క్రిస్టలైన్ కార్బన్)

12. డైమండ్స్ ను ఏ యూనిట్స్ లో కొలుస్తారు? - (క్యారెట్లు)

13. వాతావరణం లో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కు కారణమయ్యే వాయువు? - (కార్బన్ - డై - ఆక్సైడ్)

14. డ్రై ఐస్ అని దేనిని పిలుస్తారు? - (ఘన కార్బన్ - డై - ఆక్సైడ్)

15. కార్బోనేటెడ్ పానీయాల్లో ఏ వాయువును నింపుతారు? - (కార్బన్ - డై - ఆక్సైడ్)

16. వాతావరణ పెట్టుబడి నిధి కి ట్రస్టీ ఎవరు? - (ప్రపంచ బ్యాంక్)

17. ఏ భారత యుద్ధ నౌక పై తొలిసారిగా సౌర పలకలు అమర్చారు? - (ఐ ఎన్ ఎస్  సర్వేక్షక్)

18. ఒక మంచి కంప్యూటర్ ప్రోగ్రామర్ కి ప్రాథమికంగా అవసరమైనది? - (లాజికల్ మైండ్)

19. నాసా ప్రఖ్యాత అంతరిక్ష టెలిస్కోప్? - (హబుల్)

20. "ఊలజి" దేని అధ్యయనానికి సంబంధించిన శాస్త్రం? - (పక్షుల గుడ్లు)

21. భారతదేశములో ఉపగ్రహ డేటా ప్రాసెసింగ్ జరిగే కేంద్రం? - (NRSC)

22. భారతదేశ మొదటి సూపర్ కంప్యూటర్? - (పరమ్)

23. ఫేంగ్యున్ - 11OB అనే వాతావరణ సంబంధ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం? - (చైనా)

24. SAARC ఉపగ్రహాన్ని ప్రతిపాదించిన  దేశం? - (ఇండియా)

25. మానవ శరీరంలో అతి పొడవైన ఎముక? - (తొడ ఎముక)

26. ధమనుల్లో పీడనాన్ని కొలిచే సాధనం? - (స్పిగ్మో మానోమీటర్)

27. సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్? - (విటమిన్ - డి)

28. భారత ఉపగ్రహ సెన్సార్? - (LISS - 2)

29. సిస్టయిటిస్ అనే ఇన్ఫెక్షన్ ఏ అవయవానికి సంబంధించినది? - (మూత్ర పిండాలు)

30. వయో వృద్ధుల సామజిక, మానసిక, జ్ఞాన, జీవ సంబంధమైన అధ్యయనాన్ని ఏమంటారు? - (జెరంటాలజీ)

31. కూరగాయల నూనె నుంచి వనస్పతి ని తయారు చేసే ప్రక్రియలో ఉపయోగించే వాయువు? - (హైడ్రోజన్)

32. GSLV - D6 లో ఉపయోగించే ఇంధనం పేరు? - (ద్రవ ఆక్సిజన్, ద్రవ హైడోజన్ ప్రొపెల్లంట్)

33. అంతరిక్ష పరిశోధన నౌక PSLV - C34 ఇటీవల ఓషన్ సాట్ - 2 తో పాటు ఎన్ని నానో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది? - (6)

34. డెంగీ వ్యాధిని వ్యాపింపచేసే దోమ? - (ఎడిస్)

35. 16 H𝚣 కంటే తక్కువ పౌనఃపున్యం ఉన్న ధ్వని తరంగాలను ఏమంటారు? - (శబ్ద తరంగాలు(ఇన్ ప్రో సోనిక్))

36. మానవ రక్తంలో చెక్కెర స్థాయిని నిర్ధారించే పరీక్ష? - (HbA1c)

37. తాగునీటిలో ఎక్కువ శాతం నైట్రేట్ ఉండటంతో వచ్చేది? - (ఇథేమో గ్లాబీనేమియా)

38. ధ్వని తీవ్రతను ఏ ప్రమాణంలో కొలుస్తారు? - (డెసిబెల్స్)

39. ఆమ్లం pH విలువ?  -(7 కంటే తక్కువగా ఉంటుంది)

40. SARS (అతి తీవ్రమైన శ్వాసకోశ సంబంధ వ్యాధి) కి కారణం? - (వైరస్)

41.ఊపిరితిత్తుల్లోని ఉచ్వాస ప్రక్రియలో రక్తంలోకి సరఫరా అయ్యేది? - (ఆమ్లజని)

42. మానవ గుండె కుడి భాగం దేన్ని కలిగి ఉంటుంది? - (ఆక్సిజన్ రహిత రక్తం)

43. మొదటి తరగతి వినియోగదారులు? - (శాఖాహారులు)

44. ప్లాస్మా అనేది ఒక పదార్థ స్వరూపం. ఇది ఏ ఉష్ణోగ్రత పరిధిలో ఉంటుంది? - (1000 K)

45. WHO ప్రకారం ప్రపంచంలోని అధిక జనాభాలో ఉన్న పోషకాహార లోపం ఏది? - (ఐరన్)

46. నీటి త్రివిధ బిందువు ఉష్ణోగ్రత? - (273 ℃)

47. ఏ వాయువుతో సముద్ర వాసన వస్తుంది? - (డై మిథైల్ సల్ఫైడ్)

48. ఏ దేశం భారత దేశంతో కలిసి బ్రహ్మొస్ క్షిపణిని రూపొందించింది? - (రష్యా)

49. జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి? - (K-4)

No comments:

Post a Comment