Pages

Wednesday, August 1, 2018

Science Quiz - Chemical name  - Common name - Formula

రసాయన నామం - సాధారణ నామం - ఫార్ములా 
రసాయన నామం    సాధారణ నామంఫార్ములా
1. క్యాల్షియం ఆక్సిక్లోరైడ్ బ్లీచింగ్ పౌడర్ CaOCl₂
2. క్యాల్షియం కార్బోనేట్ సుద్ద CaCo₃
3. పొటాషియం హైడ్రాక్సైడ్కాస్టిక్ పొటాష్ KOH
4. సోడియం హైడ్రాక్సైడ్కాస్టిక్ సోడా NaOH
5. ట్రైక్లోరో మీథేన్ క్లోరోఫామ్ CHCl₃
6. మెగ్నీషియం సల్ఫేట్ ఎప్సమ్ MgSO₄
7. క్యాల్షియం సల్ఫేట్ జిప్సం CaSO₄
8. ఎసిటిక్ యాసిడ్ వెనిగర్ CH₃COOH
9.క్యాల్షియం సల్ఫేట్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ CaSO₄ 2H₂O
10. మీథేన్ మార్ష్ గ్యాస్ CH₄
11. నైట్రస్ ఆక్సైడ్లాఫింగ్ గ్యాస్ N₂O
12. సుక్రోజ్ పంచదార C₁₂H₂₂O₁₁
13. ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ ఆస్పిరిన్ C₉H₈O₄
14. సోడియం టెట్రా బోరెట్ బొరాక్స్ Na₂[B₄O₅(OH)₄].8H₂O
15. మెర్క్యురీ క్విక్ సిల్వర్ Hg

No comments:

Post a Comment