Pages

Thursday, July 26, 2018

GK - Competitive Exams Special - Science and Technology

1. "తేజస్, తేజస్వి, లక్ష్య, కావేరి" లలో పైలెట్ రహిత విమానం ఏది? - (లక్ష్య)

2. "రుస్తుం, లక్ష్య, నిశాంత్, తేజస్" లలో పైలెట్ రహిత విమానం ఏది? - (నిశాంత్)

3. నావికా దళంలో చేర్చిన ధనుష్, పృథ్వీ క్షిపణులలో ఏ రకానికి చెందినవి? - (పృథ్వీ -3)

4. పైలెట్ రహిత విమానాల్లో అమర్చే రాడార్? - (భరణి)

5. "Defence Research and Development Organisation" ప్రారంభమైన సంవత్సరం? - (1958)

6. తేజస్ - LCA ని అభివృద్ధి చేసిన సంస్థ? - (HAL (Hindustan Aeronautics Limited))

7. భారత శాస్త్రవేత్తలు రూపొందించిన నావికాదళ సోనార్? - (నగన్)

8. అగ్ని, పృథ్వీ క్షిపణులను మోసుకెళ్లే వాహనం? - (తత్రా)

9. హెలికాఫ్టర్ నుంచి ప్రయోగించగల నాగ్ క్షిపణి రూపాంతరం? - (హాలీనా)

10. బ్రహ్మొస్ ఉత్పత్తి కేంద్రం ఎక్కడ ఉంది? - (త్రివేండ్రం)

11. విధ్వంసక క్షిపణి (నాగ్) ను మోసుకెళ్లే  వాహనాన్ని రూపొందించింది? - (BHEL)

12. "మిగ్-21, మిగ్-25, మిగ్-27" లలో 'ఎగిరే శవపేటికలు' అని వేటిని పిలుస్తారు? - (మిగ్-21)

13. భారత దేశ ప్రధాన యుద్ధ ట్యాంక్? - (అర్జున్)

14. తొలి  మహిళ జవాన్ ఎవరు? - (సప్పర్ శాంతి తిగ్గా)

15. భారత నావికాదళ తొలి యుద్ధ నౌక? - (INS Savitri)

16. ఎలక్ట్రానిక్ యుద్ధం ఏర్పడితే ఎలా ఎదుర్కోవాలో వివరించే పద్దతి? - (సంయుక్త)

17. T-90 యుద్ధ ట్యాంక్ లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి? - (ప్రతిభా పాటిల్)

18. యుద్ధ విమానాలను నడిపిన తొలి రక్షణ మంత్రి? - (జార్జి ఫెర్నాండెజ్)

19. ప్రథమ భారతీయ వైమానిక ప్రధాన అధికారి? - (ఎస్. కె. ముఖర్జీ)

20. జలాంతర్గామిని కనుగొన్న శాస్త్రవేత్త? - (రష్నెల్ డేవిడ్)

21. కరణ్ అనే యుద్ధ ట్యాంక్ ను దేని లక్షణాల నుంచి తయారు చేశారు? - (అర్జున్, టి - 72)

22. భారతదేశ తొలి గూఢచారి నౌక? - (INS Shivalik)

23. INS Sindhurakshak జలాంతర్గామిలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి? - (అబ్దుల్ కలాం)

24. "Ring Laser Gyro Based Inertial Navigation System" ప్రత్యేకత కలిగిన అగ్ని-4 ను ఒడిశా లోని చాందీ పూర్ వద్ద ప్రయోగించిన తేది? - (2015 నవంబర్ 9)

25. "Grand Old Lady of India" గా పిలిచే విమానవాహన నౌక ఏది? - (INS Arihant )

26. 2016 నవంబర్ 21 న జలప్రవేశం చేసిన యుద్ధ నౌక? - (INS Chennai)

27. భారతదేశం నుంచి ఇజ్రాయెల్ లీజుకు తీసుకున్న యుద్ధ నౌక? - (లక్ష్య)

28. రెండు సీట్లు కలిగిన చిన్న విమానం? - (హంస)

29. గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి? - (అస్త్ర)

30. "రాజేంద్ర రాడార్" ను  అమర్చిన  క్షిపణి? - (ఆకాష్)

31. తెలివైన క్షిపణి అను పేరుగలది? - (శౌర్య)

32. గ్లోబల్ పొజిషనింగ్ గల తొలి అగ్ని క్షిపణి? - (అగ్ని-2)

33. జలాంతర్గామి నుంచి ప్రయోగించగల తొలి భారతీయ అణు క్షిపణి? - (సాగరిక)

34. త్రిమితీయ నిఘా రాడార్? - (రేవతి)

35. BDL అభివృద్ధి చేసిన తొలి క్షిపణి?  - (అమోఘ-1)

No comments:

Post a Comment