Pages

Wednesday, August 29, 2018

Police/ V R O/ Group - 4 study material - Physics

విద్యుత్ 
1. ఘటాలలో రసాయన శక్తి ఏ శక్తిగా మారుతుంది? - (విద్యుత్)

2. విద్యుత్ ఆవేశ పరిమాణం?  - (1. 602 ✖ 10⁻¹⁹ కూలుంబ్)

3. విద్యుత్ నిరోధకత దేని పై ఆధారపడి ఉంటుంది? - (పదార్థ స్వభావం, మధ్యచ్చేద వైశాల్యం, పొడవు)

4. 2 ఓమ్, 4 ఓమ్, 6 ఓమ్ నిరోధాలను సమాంతరంగా కలిపితే, ఫలిత నిరోధం? - (12 / 11 ఓమ్)

5. నాలుగు విద్యుత్ బల్బులను శ్రేణిలో అనుసంధానం చేసినపుడు? - (1. కరెంటులో మార్పు ఉండదు, 2. నిరోధం పెరుగుతుంది, 3. విద్యుత్  శక్తి భేదంలో మార్పు ఉండదు)

6. 1 కిలో వాట్ అవర్ = (3. 6 ✖ 10⁶ జౌల్స్)

7. మన శరీరానికి విద్యుత్ ఘాతం కలగడానికి కారణం? - (అధిక ఓల్టేజ్)

8. అయస్కాంతం మధ్యలో అయస్కాంతం.......? - (శూన్యం)

9. పిడుగులు ఆకర్షించే కడ్డీలు దేనితో తయారవుతాయి? - (రాగి)

10. విద్యుత్ బల్బులు, కంటి అద్దాల తయారీలో ఉపయోగించే గాజు రకం? - (ప్లింట్ గాజు)

11. సౌర విద్యుత్ ఘటాలను దేనితో తయారు చేస్తారు? - (సిలికాన్)

12. అనుప్రయుక్త ప్రవాహం........ ? - (ఓల్టేజికి 90 డిగ్రీల విలంబంగా ఉండవచ్చు)

13. నిరోధం, ఓల్టేజి, కరెంట్ లను కొలిచే పరికరం? - (మల్టీ మీటర్)

14. ఫ్యూజ్ వైర్ ను వేటితో నిర్మిస్తారు? - (తగరం & సీసం)

15. మందంగా ఉన్న వాహక నిరోధం, సన్నని వాహక నిరోధం కంటే....... ? - (తక్కువ)

16. బల్బు ఫిలమెంట్ తయారీలో ఉపయోగించే పదార్థం?  - (టంగ్ స్టన్)

17. వాతావరణంలో అధికంగా దుమ్ము, పొగమంచు ఉన్నపుడు ఏ రకమైన లైట్లను ఉపయోగిస్తారు? - (ఫ్లోరోసెంట్ ఆవిరి దీపాలు)

18. అధిక ఉష్ణోగ్రత వద్ద అతివాహకతను ప్రదర్శించే పదార్థం? - (పింగాణి)

19. గృహ అవసరాల కోసం 240V వద్ద సరఫరా చేస్తున్న ఏకాంతర విద్యుత్ పౌనఃపున్యం? - (50H🇿)

20. విద్యుత్ వాహక ధర్మాన్ని ప్రదర్శించే అలోహం? - (గ్రాఫైట్)

21. లోహాల్లో అధమ విద్యుత్ వాహకం? - (సీసం)

22. ట్రాన్స్ ఫార్మర్ లో ఏ ద్రవాన్ని నింపుతారు? - (ద్రవ హీలియం)

23. విద్యుత్ ఐరన్ బాక్స్ లో ఉండే అభ్రకం ఒక......... ? - (విద్యుత్ బంధకం, ఉష్ణ వాహకం)

24. ఫ్యూజ్ వైర్ ను ఎందుకు ఉపయోగిస్తారు? - (విద్యుత్ ను సమంగా పంపిణీ చేసేందుకు)

25. ట్యూబ్ లైట్ స్టార్టర్ లో ఉండేది? - (కెపాసిటర్)

26. సిఎఫ్ఎల్ బల్బుల్లో ఉపయోగించే పదార్థం?  - (మెర్క్యురీ)

27. రాగితీగను మంచు దిమ్మపై అమర్చినప్పుడు ఆ తీగ విద్యుత్ వాహకం?  - (పెరుగుతుంది)

28. ఎలక్ట్రో ప్లేటింగ్ లో రాగిని ఎందుకు ఉపయోగిస్తారు?  - (విద్యుత్ నిరోధం తక్కువ)

29. కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్స్ ను దేనితో తయారు చేస్తారు? - (సిలికాన్)

30. ఫోటో విద్యుత్ ఘటం ఏ విధమైన మార్పును కలిగిస్తుంది? - (కాంతి శక్తిని విద్యుత్ శక్తిగా)

31. ఏకాంతర విద్యుత్ ప్రవాహానికి ఉపయోగించేది? - (ట్రాన్స్ ఫార్మర్)

32.  లఘు  వలయం అంటే? - (రెండు బిందువుల మధ్య విద్యుత్ వలయానికి అంతరాయం కలగడం)

33. ట్రాన్సిస్టర్ లో వాడే మూలకం? - (సిలికాన్)

34. ఆదర్శ అమ్మీటర్ నిరోధం? - (శూన్యం)

35. అయస్కాంత అభివాహానికి S.I. ప్రమాణం? - (వెబర్) 

No comments:

Post a Comment