Pages

Showing posts with label Physics. Show all posts
Showing posts with label Physics. Show all posts

Thursday, October 25, 2018

SI/Constable mains special GK in Physical science, Science & Technology

1. భారత రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO) ఇటీవల మార్గమధ్యంలో అడ్డుకోగల  స్వదేశీ అధునాతన అంతరిక్ష క్షిపణి(ఎ ఎ డి) ని రూపొందించింది. దాని పేరు?
1) ఆకాష్           2) అనురోద్            3) అలోక్                  4) అశ్విన్            (4)

2. క్వార్ట్జ్ క్రిస్టల్ ను సాధారణంగా క్వార్ట్జ్ గడియారాలు మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. రసాయన పరంగా అది?
1) సోడియం సిలికేట్                          2) సిలికేట్ నైట్రేట్
3) జెర్మనీయం డయాక్సైడ్                  4) సిలికాన్ డయాక్సైడ్             (4)

3. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE) అధ్యయనం ప్రకారం క్యాన్సరు కారక పొటాషియం బ్రోమేట్ కింది వాటిలో విస్తృతంగా ఉంది?
1) డార్క్ చాకోలెట్              2) బ్రెడ్, శుద్ధి చేసిన పిండి
3) నెస్లే పాలు                       4) మ్యాగీ న్యూడిల్స్                          (2)

4. పదార్థాలకు అవాంతరాలు కలగకుండా పరీక్షించడానికి ఉపయోగపడే ప్రపంచపు మొదటి స్కానింగ్ హీలియం మైక్రోస్కోప్ ను ఏ దేశ శాస్త్రజ్ఞులు రూపొందించారు?
1) భారత్                    2) ఆస్ట్రేలియా              3) జపాన్           డి) అమెరికా             (2)

5. క్రిమి సంహారక మందుల వల్ల తలెత్తే సమస్యలను క్రోడీకరిస్తూ రాసిన మొదటి గ్రంథం "సైలెంట్ స్ప్రింగ్" రచయిత ఎవరు?
1) ఆల్డో లియోఫోల్డ్               2) వందనా శివ
3) రేచల్ కార్సన్                   4) జాక్సుస్ కౌస్తెబౌ                          (3)

6.  వాతావరణంలో సల్ఫర్ తో కూడిన రసాయనిక ప్రతిచర్య జరగడం వల్ల ఏ సమస్య తలెత్తుతుంది?
1) అటవీ నిర్మూలన                 2) పొగ మంచు
3) ఆమ్ల వర్షం                              4) ఓజోన్ పొరలో రంధ్రాలు            (3)

7. కింది మూలకాల్లో అణుధార్మికత లేనిది ఏది?
1) యురేనియం           2) ఫ్లూటోనియం        3) జిర్మోనియం          4) థోరియం           (3)

8. కింది వాటిలో సరైన జత?
1) గార్డ్ సెల్ : భాస్పోత్సేక రేటు క్రమబద్ధీకరణ
2) బీజకోశం : పుప్పొడి ఉత్పత్తి
3) వాస్కులర్ కాండియం: సంబంధిత మేరి స్టెం ఏర్పాటు
4) దారువు: చెక్కరల రవాణా                    (1)

9."నాగ్" అనే శకట విధ్వంసక క్షిపణి భూమిపై ఎన్ని కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదిస్తుంది?
1) 1 కిలోమీటర్            2) 2 కిలోమీటర్లు       3) 3 కిలోమీటర్లు       4) 4 కిలోమీటర్లు     (4)

10. "సిట్రస్ కాంకర్" వ్యాధి కారకం?
 1) వైరస్         2) ఫంగస్           3) బ్యాక్టీరియా           4) దోమ         (3)

11. కిందివాటిలో ఉత్తమమైన విద్యుత్ వాహకం?
1) బంగారం   2) రాగి          3) వెండి          4) అల్యూమినియం         (3)

12. చర్మ రంగుకు ప్రధాన కారణం?
1) లింఫో సైట్స్       2) మెలనో సైట్స్        3) మోనో సైట్స్        4) ల్యూకో సైట్స్     (2)

13. మొక్కలోని ఏ భాగం నుంచి "క్వినైన్" లభిస్తుంది?
1) కాండం, బెరడు              2) ఆకులు         3) వేళ్లు         4) ఫలం         (1)

14. "రేబిస్" కు వ్యాక్సిన్ ను కనిపెట్టిన శాస్త్రవేత్త?
1) జె. జె. బేర్       2) లూయిస్ పాశ్చర్       3) జాన్ గుటెన్ బర్      4) విలియం హార్వే      (2)

15. పిత్తాశయంలో ఏర్పడే రాళ్లు దేని నిక్షేపితం?
1) కాల్షియం    2) ఫాస్ఫరస్            3) గ్లూకోజ్          4) కొలెస్టాల్           (1)

16. మొక్కలు దేని ద్వారా నత్రజనిని గ్రహిస్తాయి?
1) వర్షం       2) వాయువు        3) శిలలు         4) మట్టి            (2)

17. రోగాన్ని వ్యాప్తి చెందించే ప్రాణులను ఏమని పిలుస్తారు?
1) పాథోజెన్స్       2) వెక్టర్స్         3) ప్లాస్టిడ్స్         4) స్కెలార్స్       (2)

18. కింది వాటిలో బయోడీజిల్ మొక్క?
1) జట్రోపా కుర్మాస్                                 2) టెర్మినాలియా కటుఫా 
3) టిరో కార్మన్ మార్సుపియం                4) రిసినస్             (1)

19. గోబర్ గ్యాస్ లో ఉండేది?
1) కార్బన్ - డై - ఆక్సైడ్     2) మీథేన్
3) బ్యూటేన్                        4) కార్బన్ మోనాక్సైడ్                 (2)

20. "ఓనీరాలజీ" అంటే?
1) కలల శాస్త్రీయ అధ్యయనం           2) పక్షుల శాస్త్రీయ అధ్యయనం
3) భయాల శాస్త్రీయ అధ్యయనం        4) కీటకాల శాస్త్రీయ అధ్యయనం          (1)

21. జీవ పరిణామ సిద్ధాంత పితామహుడు?
1) గ్రెగర్ మెండల్           2) ఒట్టో హాన్         3) చార్లెస్ డార్విన్       4) సిగ్మండ్ ప్రాయిడ్     (3)

22. శబ్దం ఫ్రీక్వెన్సీ ని ఏ విధంగా వ్యక్తం చేస్తారు?
1) డెసిబల్      2) హెర్ట్జ్          3) ఎస్. పి. ఎల్           4) పా           (1)

23. ఓజోన్ పొర క్షీణతకు కారణం ఏమిటి?
1) CFC        2) H₂O         3) CO₂        4) SiO₂                (1)

24. భారతదేశంలో ప్రత్యేకంగా విద్యా ప్రయోజనాల కోసం ఉపయోగించిన మొదటి ఉపగ్రహం ఏది?
1) కార్బొశాట్         2) రిసాట్ - 1        3) ఎడ్యునిస్టా               4) ఎడ్యూశాట్          (4)

25. "మైకాలజీ" శాస్త్రం దేనిని అధ్యయనం చేస్తుంది?
1) క్రిమికీటకాలు          2) శిలింద్రాలు        3) నీటి వనరులు        4) అగ్ని పర్వతాలు        (2)

26. పుష్పములో పురుష భాగానికి చెందింది?
1) స్టామెన్         2) స్టిగ్మా           3) పిస్టిల్           4) పెటల్        (1)

27. గాల్వనైజ్డ్ లోహం దేనితో పూతపూసి ఉంటుంది?
1) చమురు           2) జింక్         3) ఇనుము           4) కాల్షియం              (2)

28. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఎక్కడుంది?
1) ఢిల్లీ            2) లక్నో            3) కటక్            4) కాసర్ గఢ్            (3)

29. ఎముకలలో కాల్షియం తరుగుదలను ఏమని పిలుస్తారు?
1) ఆస్టియో ఫోరోసిస్                2) ఆస్టియో ఫాగోసిస్
3) ఆస్టియో మైలిటస్               4) ఆస్టియో హైటోసిస్              (1)

Wednesday, August 29, 2018

Police/ V R O/ Group - 4 study material - Physics

విద్యుత్ 
1. ఘటాలలో రసాయన శక్తి ఏ శక్తిగా మారుతుంది? - (విద్యుత్)

2. విద్యుత్ ఆవేశ పరిమాణం?  - (1. 602 ✖ 10⁻¹⁹ కూలుంబ్)

3. విద్యుత్ నిరోధకత దేని పై ఆధారపడి ఉంటుంది? - (పదార్థ స్వభావం, మధ్యచ్చేద వైశాల్యం, పొడవు)

4. 2 ఓమ్, 4 ఓమ్, 6 ఓమ్ నిరోధాలను సమాంతరంగా కలిపితే, ఫలిత నిరోధం? - (12 / 11 ఓమ్)

5. నాలుగు విద్యుత్ బల్బులను శ్రేణిలో అనుసంధానం చేసినపుడు? - (1. కరెంటులో మార్పు ఉండదు, 2. నిరోధం పెరుగుతుంది, 3. విద్యుత్  శక్తి భేదంలో మార్పు ఉండదు)

6. 1 కిలో వాట్ అవర్ = (3. 6 ✖ 10⁶ జౌల్స్)

7. మన శరీరానికి విద్యుత్ ఘాతం కలగడానికి కారణం? - (అధిక ఓల్టేజ్)

8. అయస్కాంతం మధ్యలో అయస్కాంతం.......? - (శూన్యం)

9. పిడుగులు ఆకర్షించే కడ్డీలు దేనితో తయారవుతాయి? - (రాగి)

10. విద్యుత్ బల్బులు, కంటి అద్దాల తయారీలో ఉపయోగించే గాజు రకం? - (ప్లింట్ గాజు)

11. సౌర విద్యుత్ ఘటాలను దేనితో తయారు చేస్తారు? - (సిలికాన్)

12. అనుప్రయుక్త ప్రవాహం........ ? - (ఓల్టేజికి 90 డిగ్రీల విలంబంగా ఉండవచ్చు)

13. నిరోధం, ఓల్టేజి, కరెంట్ లను కొలిచే పరికరం? - (మల్టీ మీటర్)

14. ఫ్యూజ్ వైర్ ను వేటితో నిర్మిస్తారు? - (తగరం & సీసం)

15. మందంగా ఉన్న వాహక నిరోధం, సన్నని వాహక నిరోధం కంటే....... ? - (తక్కువ)

16. బల్బు ఫిలమెంట్ తయారీలో ఉపయోగించే పదార్థం?  - (టంగ్ స్టన్)

17. వాతావరణంలో అధికంగా దుమ్ము, పొగమంచు ఉన్నపుడు ఏ రకమైన లైట్లను ఉపయోగిస్తారు? - (ఫ్లోరోసెంట్ ఆవిరి దీపాలు)

18. అధిక ఉష్ణోగ్రత వద్ద అతివాహకతను ప్రదర్శించే పదార్థం? - (పింగాణి)

19. గృహ అవసరాల కోసం 240V వద్ద సరఫరా చేస్తున్న ఏకాంతర విద్యుత్ పౌనఃపున్యం? - (50H🇿)

20. విద్యుత్ వాహక ధర్మాన్ని ప్రదర్శించే అలోహం? - (గ్రాఫైట్)

21. లోహాల్లో అధమ విద్యుత్ వాహకం? - (సీసం)

22. ట్రాన్స్ ఫార్మర్ లో ఏ ద్రవాన్ని నింపుతారు? - (ద్రవ హీలియం)

23. విద్యుత్ ఐరన్ బాక్స్ లో ఉండే అభ్రకం ఒక......... ? - (విద్యుత్ బంధకం, ఉష్ణ వాహకం)

24. ఫ్యూజ్ వైర్ ను ఎందుకు ఉపయోగిస్తారు? - (విద్యుత్ ను సమంగా పంపిణీ చేసేందుకు)

25. ట్యూబ్ లైట్ స్టార్టర్ లో ఉండేది? - (కెపాసిటర్)

26. సిఎఫ్ఎల్ బల్బుల్లో ఉపయోగించే పదార్థం?  - (మెర్క్యురీ)

27. రాగితీగను మంచు దిమ్మపై అమర్చినప్పుడు ఆ తీగ విద్యుత్ వాహకం?  - (పెరుగుతుంది)

28. ఎలక్ట్రో ప్లేటింగ్ లో రాగిని ఎందుకు ఉపయోగిస్తారు?  - (విద్యుత్ నిరోధం తక్కువ)

29. కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్స్ ను దేనితో తయారు చేస్తారు? - (సిలికాన్)

30. ఫోటో విద్యుత్ ఘటం ఏ విధమైన మార్పును కలిగిస్తుంది? - (కాంతి శక్తిని విద్యుత్ శక్తిగా)

31. ఏకాంతర విద్యుత్ ప్రవాహానికి ఉపయోగించేది? - (ట్రాన్స్ ఫార్మర్)

32.  లఘు  వలయం అంటే? - (రెండు బిందువుల మధ్య విద్యుత్ వలయానికి అంతరాయం కలగడం)

33. ట్రాన్సిస్టర్ లో వాడే మూలకం? - (సిలికాన్)

34. ఆదర్శ అమ్మీటర్ నిరోధం? - (శూన్యం)

35. అయస్కాంత అభివాహానికి S.I. ప్రమాణం? - (వెబర్) 

Tuesday, August 7, 2018

Basic Study Material Physics for JEE

Units of Energy
The SI unit of energy is joule (J)
1 joule (J) = 1 newton metre (N m)
                 = 1 watt second (W s)

Large units of energy are 
1 kilo watt hour (kWh) = 1000 W × 1 h
                                      = 1000 W × 3600 s
                                      = 3.6 × 10⁶ W s
                                      = 3.6 × 10⁶ J

1 mega watt hour (MWh) = 3.6 × 10⁹ J
 Smallest unit of energy is electron volt (eV)
1 electron volt (eV) = 1.6 × 10⁻¹⁹ J
1 kilo electron volt (keV) = 1.6 × 10⁻¹⁶ J
1 mega electron volt (MeV) = 1.6 × 10⁻¹³ J
The energy of subatomic particles like electrons, protons, neutrons etc are measured in eV, keV, MeV etc.,
Another such unit is rydberg
1 rydberg = 13. 6 eV
In SI, all forms of energy are measured in joule (J). In CGS system, mechanical energy is measured is erg while heat energy is measured in calorie (cal)
1 cal = 4. 18 J

Friday, June 29, 2018

General Studies - Physics

1. మెరుపు కనిపించిన తర్వాతే ఉరుము శబ్దం వినిపిస్తుంది. కారణం?  - (ధ్వని వేగం కంటే కాంతి వేగం ఎక్కువ)

2. సరస్సు నీటిలోతు, ఉన్నదాని కంటే తక్కువగా కనిపిస్తుంది. కారణం? - (కాంతి వక్రీభవనం)

3. ఆకాశం నీలం రంగులో కనిపించడానికి కారణమైన కాంతిధర్మం? - (కాంతి పరిక్షేపణం)

4. ఉపగ్రహంలో ప్రయాణిస్తున్న వ్యోమగామికి భూమి ఏ రంగులో కనిపిస్తుంది? - (నలుపు)

5. లఘు లోలకం పొడవు రెండు శాతం పెరిగితే, సమయం ......... ? - (4 శాతం పెరుగుతుంది)

6. ఒక దుప్పటి కంటే రెండు దుప్పట్లు కప్పుకుంటే వెచ్చగా ఉంటుంది. కారణం? - (వాటి మధ్య ఏర్పడిన గాలిపొర అథమ ఉష్ణ వాహకంగా పని చేస్తుంది)

7. ఒక వస్తువు ద్రవ్యరాశి అంటే? - (ఆ వస్తువులో ఉన్న మొత్తం పదార్థ పరిమాణం)

8. మృతదేహం నీటిమీద తేలుతుంది. ఎందుకు? - (మృతదేహం స్థానభ్రంశం చేసిన నీటిబరువు, మృతదేహం బరువు కంటే ఎక్కవ)

9. వానచినుకులు గోళాకారంలో ఉండటానికి కారణం? - (తలతన్యత)

10. ఒక అశ్వ సామర్థ్యం? - (746 వాట్స్)

11. జలాతర్గామిలో నిట్టనిలువుగా అమర్చిన పెరిస్కోప్ లో రెండు సమతల దర్పణాల మధ్య ఉండే కోణం? - (0°)

12. అగ్నిమాపక దళ సభ్యుడి హెల్మెట్ ను బాగా పాలిష్ చేయడానికి కారణం? - (అగ్ని వల్ల వచ్చే ఉష్ణం పరావర్తనం చెందడానికి)

13. సాపేక్ష ఆర్ద్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం? - (హైగ్రోమీటర్)

14. సూర్యకాంతి భూమిని చేరే సమయం? - (497 సెకన్లు)

15. శాశ్వత అయస్కాంతాలను తయారు చేయడానికి అనువైన లోహం? - (నికెల్)

16. భూమధ్య రేఖ "g" వద్ద విలువ? - (కనిష్టం)

17. ఉష్ణం "SI" ప్రమాణం? - (కెలోరీ)

18. కంటి ఘటం (photo Cell) అంటే? - (కాంతి శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనం)

19. విద్యుత్ హీటర్ లో ఉండే ఎలిమెంట్ ను దేనితో తయారు చేస్తారు? - (నిక్రోమ్)

20. క్రికెట్ ఆటగాడు వేగంగా వస్తున్న బంతిని పట్టుకునే క్రమంలో చేతులను వెనక్కి తీసుకోవడానికి కారణమైన నియమం? - (ప్రచోదనం)

21. ధ్వని అనేది ఒకరకమైన .........? - (యాంత్రిక శక్తి)

22. వృద్ధుల శ్రావ్య అవధి? - (10 H𝑧 - 12,000 H𝑧)

23. పీడనం పెరిగే కొద్దీ ధ్వని వేగం? - (మారదు)

24. ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఎరుపు రంగు వాడటానికి కారణం? - (ఎరుపు రంగు తరంగధైర్ఘ్యం ఎక్కువ)

25. అయస్కాంతంలో అధికమైన అయస్కాంతత్వం ఎక్కడ ఉంటుంది? - (అంచుల సమీపంలో)

26. భూమికి ఉన్న కవల గ్రహం? - (గురు)

27. సాపేక్షత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది? - (ఐన్ స్టీన్)

28. ఇనుము తుప్పు పట్టకుండా ఉండటానికి దేనితో గాల్వనైజేషన్ చేస్తారు? - (జింక్)

29. రిఫ్రిజిరేటర్ లో థర్మోస్టాట్ చేసే పని?  -(స్థిరమైన ఉష్ణోగ్రతల నిర్వహణ)

30. సాధారణంగా ట్రాన్సిస్టర్లలో ఉండేది? - (జర్మేనియం)

31. బాగా పొడిగా ఉన్న జుట్టును దువ్విన దువ్వెనను చిన్న చిన్న కాగితం ముక్కలకు సమీపంలో ఉంచితే అది కాగితాలను తన వైపు ఆకర్షిచుకుంటుంది. దానికి కారణం? - (వాటి మధ్య విద్యుత్ ఆకర్షణ)

32. ట్రాన్స్ ఫార్మర్ ఉపయోగం? - (A.C ఓల్టేజిని పెంచడానికి)

33. గాలి వేగాన్ని, దిశను కొలవడానికి ఉపయోగించే పరికరం? - (అనిమో మీటర్)

34. లౌడ్ స్పీకర్ అనేవి? - (విద్యుత్ శక్తిని ధ్వని శక్తిగా మారుస్తుంది)

35. న్యూక్లియర్ రియాక్టర్లలో మితకారిగా వాడే పదార్ధం? - (భారజలం)

36. అధిక పౌనఃపున్యం కలిగిన కిరణాలు? - (గామా)

37. ఏదైనా బయటి బలం పనిచేస్తున్నప్పుడు తప్ప, సాధారణంగా ఒక వస్తువు వేగం స్థిరముగా ఉండే లక్షణం? - (జడత్వం)

38. రేఖీయ సరళ హరాత్మక చలనంలో ఉన్న కణం శక్తి? - (గతి & స్థితి శక్తి)

39. ఆవర్ధిత మిథ్యా ప్రతిబింబం ఏర్పరిచే దర్పణం?  -(పుటాకార)

40. విద్యుత్ సర్క్యూట్ లలో ఉపయోగించే ఫ్యూజ్ వైర్ తయారీ లోహం లక్షణం? - (అల్ప ద్రవీభవన స్థానం గల లోహం)

41. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే లోహం? - (పాదరసం)

42. చలిస్తున్న విద్యుత్ ఆవేశం ఏర్పరిచే క్షేత్రం? - (అయస్కాంత & గురుత్వ క్షేత్రం)

43. వజ్రానికి చెందిన ధర్మాల్లో  క్యారెట్లలో కొలిచే ధర్మం? - (స్వచ్ఛత)

44. గాజు తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలు? - (ఇసుక, సున్నపురాయి, సోడా యాష్)

45. పుట్లర్స్ ఎర్త్ అనేది దేని పేరు?  -(ఖనిజం)

46. భూ ఉపరితలం నుంచి పలాయన వేగం దాదాపుగా? - (11. 2 km/ sec)

47. కాంతి తరంగాలు ........ ? - (విద్యుదయస్కాంత తరంగాలు)

48. అనిశ్చితత్వ నియమాన్ని ప్రతిపాదించింది? - (హైసెన్ బర్గ్)

49. దూరదృష్టి లోపం ఉన్న వ్యక్తి ఉపయోగించే కటకం?  - (ద్వికుంభాకార)

50. హైడ్రోజన్ బాంబుకు ఆధారం? - (కేంద్రక సంలీనం)

51. కదులుతున్న రైలు కిటికీలో నుంచి ఒక వస్తువును కిందికి విసిరితే అది అనుసరించే మార్గం? - (పరావలయ మార్గం)

52. చిలికినప్పుడు పాల నుంచి వెన్న వేరుకావడానికి కారణం?  - (అపకేంద్ర బలం)

53. నీటి గరిష్ట సాంద్రత? - (4 ℃ వద్ద)

Tuesday, June 19, 2018

Competitive Exams Special - Mechanical science # 2

యాంత్రిక శాస్త్రం 
1. నీటి ధార మధ్యలో పింగ్ - పింగ్ బంతి ఉంచితే? - (పైకి లాగుతుంది)

2. హైడ్రాలిక్ బ్రేకులు పనిచేసే సూత్రం? - (పాస్కల్)

3. గోడకు వేలాడదీసిన క్యాలెండర్ ఫ్యాన్ గాలికి రెపరెపలాడటానికి కారణం?  -(బెర్నౌలీ సూత్రం)

4. ఒక టార్ అంటే ఎన్ని మిల్లీ మీటర్ల పాదరసం?  - (760)

5. అంతరిక్ష యాత్రికులు ప్రత్యేక దుస్తులు ధరించడానికి కారణం?  - (శరీరంపై వాతావరణ పీడనానికి సమానమైన పీడనాన్ని కలిగించడానికి)

6. జతపరచండి:
    1. ఖగోళ ప్రమాణము                 ఎ) 2. 54 cm                              (3)
    2. పార్ సెక్                                బి) 9 చ . అడుగులు                (4)
    3. అంగుళం                              సి) 1. 495 ✖ 10 ¹¹ m                  (1)
    4. 1 చ. గజం                             డి) 121 చ. గజాలు                     (5)
    5. 1 గుంట                                 ఇ) 3. 08 ✖ 10 ¹⁶ m                   (2)

7. ఒక పాత్రలో కొంత నీరు, కొంత ఆల్కహాల్ పోసి, కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ వేస్తే ఏమవుతుంది? - (1. నీరు అడుగున చేరుతుంది, 2. ఆలివ్ ఆయిల్, ఆల్కహాల్ మధ్య ఉంటాయి. 3. ఆల్కహాల్ నీటిపైన తేలుతుంది)

8. గాలిలో 1కి. గ్రా. ఉక్కు, 1 కి. గ్రా. పక్షి రెక్కల్లో దేనిని పైకి తేవడం తేలిక?  - (పక్షి రెక్కలు)

9. ఒక చేత్తో నీటి బకెట్ ను తీసుకొని వెళ్తున్న వ్యక్తి ఒకవైపు వంగడానికి కారణం? - (గరిమనాభిని రెండు కాళ్ల మధ్య ఉంచుకోవడానికి)

10. జలాంతర్గాముల్లో వాడే ఇంధనం?  - (అణుశక్తి)

11. సెకన్ల లోలకం ఆవర్తన కాలం?  - (2 సెకన్లు)

12. జతపరచండి:
    1. బలం                  ఎ)kg/m³                         (3)
    2. సామర్థ్యం            బి) kg.m/sec                (1)
    3. సాంద్రత             సి) newton/m²            (4)
    4. పీడనం                డి) N.m                     (5)
    5. శక్తి                       ఇ) N-m/sec                (2)

13. గుర్రపు స్వారీ చేసే వ్యక్తి గుర్రం హఠాత్తుగా ముందుకు కదిలితే పడిపోవడానికి కారణం? - (నిశ్చల జడత్వం)

14. మీగడను వేరుచేసే యంత్రంలో పనిచేసే బలం? - (అపకేంద్ర బలం)

15. గమన నియమాలను ప్రతిపాదించింది ఎవరు?  - (న్యూటన్)

16. రాకెట్ పనిచేసే సూత్రం? - (ద్రవ్యవేగ నిత్యత్వం)

17. ఒక మోటరు తిరిగే వేగం 600 rpm అయితే, అది సెకనుకు చేసే భ్రమణాల సంఖ్య?  - (10)

18. ఒక రోజులో గంటల ముల్లు తిరిగే కోణం? - (4𝜋 రేడియన్లు)

19. ప్రకృతిలో లభించే వస్తువుల్లో అత్యుత్తమ స్థితిస్థాపక వస్తువు?  - (క్వార్జ్)

Sunday, June 17, 2018

Competitive Exams Special - Mechanical science

యాంత్రిక శాస్త్రం 
1. విరామంలో ఉన్న వస్తువు - ని కలిగి ఉంటుంది? -(జడత్వం)

2. మేఘాలు గాలిలో తేలుతూ ఉండటానికి కారణం? - (గాలి స్నిగ్ధత)

3. భారమితిలో పాదరసానికి బదులు నీటిని వాడితే వాతావరణ పీడనానికి సమానమైన నీటి స్తంభం ఎత్తు? - (10. 34 m)

4. అంతరిక్ష నౌకల్లో గ్లాస్ లోని నీటిని కిందికి వంచినా కింద పడకపోవడానికి అంతరిక్ష నౌకల్లో ......... ? - (భారం సున్నా)

5. రైలు వేగంగా ప్రయాణించేటప్పుడు పట్టాలకు దగ్గరగా నిల్చుంటే? - (గాలి రైలు వైపు లాగుతుంది)

6. సిలిండర్లలో ఉండే వాయు పీడనాన్ని కొలవడానికి వాడే పరికరం?  -(మానో మీటర్)

7. ఒక గోళాకార పాత్ర నుంచి నీరు కారిపోతున్నప్పుడు దాని గరిమనాభి స్థానంలో మార్పు?  - (మొదట కిందికి జరిగి మళ్లీ యథాస్థానానికి వస్తుంది)

8. "ఎర్గ్, జౌల్, ఎలక్ట్రాన్ ఓల్ట్, కెలోరీ" లలో శక్తికి అతిచిన్న ప్రమాణం? - (ఎలక్ట్రాన్ ఓల్ట్)

9. నీటిలో నిశ్చలస్థితిలో ఉన్న పడవపై ఒక వ్యక్తి ఒక చివర నుంచి మరో చివరకు నడిచినప్పుడు కలిగే మార్పు? - (వ్యక్తి ముందుకు నడిస్తే, పడవ వెనుకకు కదులుతుంది)

10. జిమ్నాస్టిక్స్ లో, స్విమ్మింగ్ పూల్ లో దూకే ముందు గాలిలో పల్టీలు కొట్టడానికి ఆధారమైన నియమం? - (కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం)

11. భూ ధృవాల దగ్గర ఉన్న మంచు కరిగితే ఒక రోజు కాలవ్యవధి?  - (పెరుగుతుంది)

12. "లప్పం, తుమ్మ బంక, మెత్తని ఇనుము, ఉక్కు" లలో అధిక "అస్థితి స్థాపక" పదార్ధం?  - (లప్పం)

13. కృష్ణ బిలం పరిణామక్రమం? - (అరుణ బృహత్తార,  శ్వేత వామన తార, దేదీప్యమాన నక్షత్రం, న్యూట్రాన్ నక్షత్రం)

14. విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం విలువ?  - (6. 67 × 10⁻¹¹ Nm² . kg⁻²)

15. భూమధ్య రేఖ వద్ద కన్నా ధృవాల వద్ద గురుత్వత్వరణం విలువ కొద్దిగా ఎక్కువగా ఉండటానికి కారణం?  - (ధృవాల వద్ద భూవ్యాసార్ధం తక్కువ)

16. దీర్ఘ వృతానికి ఉండే నాభుల సంఖ్య? - (2)

17. సీలింగ్ ఫ్యాన్ లో బాల్ బేరింగుల పాత్ర?  - (జారుడు ఘర్షణను దొర్లుడు ఘర్షణగా మార్చడానికి)

18. గ్రహ గమన నియమాలు తెలిపిన శాస్త్రవేత్త? - (కెప్లర్)

19. లాంగ్ జంప్ చేసే వ్యక్తి దూకడానికి ముందు కొంత దూరం నుంచి పరుగెత్తుకు రావడానికి కారణం?  - (గమన జడత్వం పొందడానికి)

20. లిఫ్ట్ పైకి త్వరణంలో వెళ్లేటప్పుడు వ్యక్తి బరువు?  - (దృశ్య భారం పెరుగుతుంది)

21. వస్తువు ద్రవ్య వేగం రెట్టింపు అయితే దాని గతిశక్తి?  - (నాలుగు రెట్లు అవుతుంది)

22. మైక్రో ఫోన్ లో శక్తి మార్పు?  - (ధ్వని శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది)

23. బంతిని ఎక్కువ దూరం విసరాలంటే క్షితిజ సమాంతరానికి ఎంత కోణంలో విసరాలి?  - (45°)

24. గంటకు 72 km వడితో ప్రయాణించే బస్సు ఒక సెకనులో ప్రయాణించే దూరం?  - (20 m)

25. స్వేచ్ఛగా భూమి వైపు పడుతున్న వస్తువు త్వరణం? - (𐍀²)

26. రైలులో ప్రయాణించే వ్యక్తి జారవిడిచిన వస్తువు ప్రయాణ మార్గం, బయట ఉన్న పరిశీలకుడుకి ఎలా కనిపిస్తుంది?  -(పరావలయ మార్గం)

27. 10 నిముషాల్లో ఒక వ్యక్తి అర కిలోమీటర్ దూరం నడిస్తే, అతడి వడి ఎంత? - (0. 83 m / s)

28. శుద్ధ గతిశాస్త్రంలో వస్తువు చలనానికి సంబంధించని అంశం?  - (బలం)

29. మంచు నీటిలో తేలడానికి కారణం నీటి కంటే మంచు?  - (సాంద్రత తక్కువ)

30. రిజర్వాయర్లలో నీటిని టి ఎం సి లలో కొలుస్తారు. టి ఎం సి  అంటే?  - (Thousand million cubic feet)

31. పేపర్ నాణ్యతను GSM లలో తెలియచేస్తారు. GSM అంటే?  - (Grams per square meter)

32. వస్తువు ద్రవ్యరాశి కేంద్రం గురుంచి సరైనది? - (ద్రవ్యరాశి కేంద్రం వద్ద ద్రవ్యరాశి ఉండాల్సిన అవసరం లేదు)

33. ఊయలలో ఊగుతున్న వ్యక్తి, కూర్చున్న స్థానం నుంచి నిలబడితే ఊయల ?  - (వేగంగా ఊగుతుంది)

34. ఓడ నిర్మాణం ఏ రకమైన నిశ్చలస్థితిని కలిగి ఉంటుంది? - (స్థిర నిశ్చలస్థితి)

Tuesday, December 22, 2015

Science Quiz for Kids - General Studies - physics - part 3

SI పద్ధతిలో ప్రాథమిక రాశులు 

  ప్రాథమిక రాశి   
ప్రమాణం   
గుర్తు  
పొడవు మీటరు m
ద్రవ్యరాశి కిలోగ్రామ్ kg
కాలం సెకన్ s
పరమశూన్య ఉష్ణోగ్రత కెల్విన్ K
విద్యుత్ ప్రవాహం ఆంపియర్ A
కాంతి ఉద్దీపన తీవ్రత కాండిలా Cd
పదార్థ పరిమాణం మోల్ mol

Friday, December 4, 2015

Science Quiz for Kids - General Studies - physics - part 2

Science Quiz for Kids - General Studies - physics - part 2
 పరికరం  
కనీసపు కొలత  
సాధారణ స్కేలు 1 మి. మీ 
వెర్నియర్ కాలిపర్స్ 0. 1 మి. మీ (లేదా) 0.01 సెం. మీ 
స్క్రూగేజి 0. 01 మి. మీ (లేదా) 0.001 సెం. మీ
సున్నితపుత్రాసు 1 మిల్లీ గ్రాము 
టేబుల్ గడియారం 1 సెకన్ 

Monday, November 16, 2015

Science Quiz for Kids - General Studies - physics

Science Quiz for Kids - General Studies - physics
                                         ప్రమాణ పద్ధతులు 
 పద్ధతి  
పొడవు  
ద్రవ్యరాశి  
కాలం 
సి. జి. ఎస్. మెట్రిక్ పద్దతి సెంటీమీటరు  గ్రాము సెకన్ 
ఫ్. పి. ఎస్. బ్రిటిష్ పద్ధతి ఫుట్  పౌండ్ సెకన్ 
ఎం. కె. ఎస్. పద్దతి మీటర్  కిలోగ్రామ్ సెకన్