యాంత్రిక శాస్త్రం
1. నీటి ధార మధ్యలో పింగ్ - పింగ్ బంతి ఉంచితే? - (పైకి లాగుతుంది)
2. హైడ్రాలిక్ బ్రేకులు పనిచేసే సూత్రం? - (పాస్కల్)
3. గోడకు వేలాడదీసిన క్యాలెండర్ ఫ్యాన్ గాలికి రెపరెపలాడటానికి కారణం? -(బెర్నౌలీ సూత్రం)
4. ఒక టార్ అంటే ఎన్ని మిల్లీ మీటర్ల పాదరసం? - (760)
5. అంతరిక్ష యాత్రికులు ప్రత్యేక దుస్తులు ధరించడానికి కారణం? - (శరీరంపై వాతావరణ పీడనానికి సమానమైన పీడనాన్ని కలిగించడానికి)
6. జతపరచండి:
1. ఖగోళ ప్రమాణము ఎ) 2. 54 cm (3)
2. పార్ సెక్ బి) 9 చ . అడుగులు (4)
3. అంగుళం సి) 1. 495 ✖ 10 ¹¹ m (1)
4. 1 చ. గజం డి) 121 చ. గజాలు (5)
5. 1 గుంట ఇ) 3. 08 ✖ 10 ¹⁶ m (2)
7. ఒక పాత్రలో కొంత నీరు, కొంత ఆల్కహాల్ పోసి, కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ వేస్తే ఏమవుతుంది? - (1. నీరు అడుగున చేరుతుంది, 2. ఆలివ్ ఆయిల్, ఆల్కహాల్ మధ్య ఉంటాయి. 3. ఆల్కహాల్ నీటిపైన తేలుతుంది)
8. గాలిలో 1కి. గ్రా. ఉక్కు, 1 కి. గ్రా. పక్షి రెక్కల్లో దేనిని పైకి తేవడం తేలిక? - (పక్షి రెక్కలు)
9. ఒక చేత్తో నీటి బకెట్ ను తీసుకొని వెళ్తున్న వ్యక్తి ఒకవైపు వంగడానికి కారణం? - (గరిమనాభిని రెండు కాళ్ల మధ్య ఉంచుకోవడానికి)
10. జలాంతర్గాముల్లో వాడే ఇంధనం? - (అణుశక్తి)
11. సెకన్ల లోలకం ఆవర్తన కాలం? - (2 సెకన్లు)
12. జతపరచండి:
1. బలం ఎ)kg/m³ (3)
2. సామర్థ్యం బి) kg.m/sec (1)
3. సాంద్రత సి) newton/m² (4)
4. పీడనం డి) N.m (5)
5. శక్తి ఇ) N-m/sec (2)
13. గుర్రపు స్వారీ చేసే వ్యక్తి గుర్రం హఠాత్తుగా ముందుకు కదిలితే పడిపోవడానికి కారణం? - (నిశ్చల జడత్వం)
14. మీగడను వేరుచేసే యంత్రంలో పనిచేసే బలం? - (అపకేంద్ర బలం)
15. గమన నియమాలను ప్రతిపాదించింది ఎవరు? - (న్యూటన్)
16. రాకెట్ పనిచేసే సూత్రం? - (ద్రవ్యవేగ నిత్యత్వం)
17. ఒక మోటరు తిరిగే వేగం 600 rpm అయితే, అది సెకనుకు చేసే భ్రమణాల సంఖ్య? - (10)
18. ఒక రోజులో గంటల ముల్లు తిరిగే కోణం? - (4𝜋 రేడియన్లు)
19. ప్రకృతిలో లభించే వస్తువుల్లో అత్యుత్తమ స్థితిస్థాపక వస్తువు? - (క్వార్జ్)

No comments:
Post a Comment