1. రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు? - (రాబర్ట్ బాయిల్)
2. బెలూన్లలో గాలిని నింపడానికి ఉపయోగించే వాయువు? - (హీలియం)
3. తేలికైన లోహం ఏది? - (లిథియం)
4. గ్లాస్ బ్లోయింగ్ లో ఏ జ్వాలను ఉపయోగిస్తారు? - (ఆక్సీ - ఎసిటిలిన్)
5. విమాన రన్ వే లలో దారి చూపే లైట్లలో ఉండే వాయువు? - (నియాన్)
6. ఉల్లిపాయలు ఘాటైన వాసన రావడానికి కారణం? - (సల్ఫర్)
7. నీటిలో నిల్వచేసే అలోహం? - (తెల్ల ఫాస్ఫరస్)
8. ఫాస్ఫరస్ రూపాంతరాల్లో అత్యధిక చర్యశీలత కలది? - (తెల్ల ఫాస్ఫరస్)
9. శరీరంలో రక్తం గడ్డకట్టిన భాగం గుర్తించడానికి ఉపయోగించే ఐసోటోపు? - (సోడియం)
10. కాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఐసోటోపు? - (కోబాల్ట్)
11. శిలాజాల వయసును నిర్ణయించడానికి ఉపయోగించే ఐసోటోపు? - (కార్బన్)
12. గాయిటర్ చికిత్సకు ఉపయోగించే ఐసోటోపు? - (అయోడిన్)
13. న్యూట్రాన్లు లేని మూలకం? - (హైడ్రోజన్)
14. అధిక ఋణ విద్యుదాత్మకత గల మూలకం? - (ఫ్లోరిన్)
15. అధిక ఎలక్ట్రాన్ ఎఫినిటి గల మూలకం? - (క్లోరిన్)
16. బలమైన ఆక్సీకరణి? - (ఫ్లోరిన్)
17. బలమైన క్షయకరణి? - (లిథియం)
18. ఇనుము తుప్పుపట్టినప్పుడు దాని బరువు? - (పెరుగుతుంది)
19. క్విక్ సిల్వర్ అంటే? - (పాదరసం)
20. నోబుల్ లోహాలు అని వేటిని పిలుస్తారు? - (బంగారం, రాగి, వెండి)
21. వేడి చేసినప్పుడు సంకోచించే లోహం? - (జిర్కోనియం)
22. పిల్లులు, ఆవులు కంటిలో ఉండే లోహం? - (జింక్)
23. రంగుగాజు తయారీకి వాడేది? - (క్యుప్రస్ ఆక్సైడ్)
24. విరేశ మృత్తికలు అని వేటిని పిలుస్తారు? - (లాంథనాయిడ్లు)
25. ఉక్కుతో సమాన దృఢత్వం ఉండి అందులో సగం బరువు మాత్రమే ఉండే లోహం? - (టైటానియం)
26. గాయాల నుంచి వచ్చే రక్తస్రావాన్ని ఆపడానికి ఉపయోగించేది? - (ఆలమ్)
27. రాకెట్లలో ఇంధనంగా ఉపయోగించేది? - (ద్రవ హైడ్రోజన్)
28. Photoelectric cell లలో అధిక ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్ లలో ఉపయోగించే మూలకం? - (పోటాషియం)
29. హెమటైట్ లో ఉండే లోహం? - (ఇనుము)
30. కోరండం లో ఉండే లోహం? - (అల్యూమినియం)
31. పిచ్ బ్లెండ్ లో ఉండే లోహం? - (యురేనియం)
32. కాలమైన్ లో ఉండే లోహం? - (జింక్)
33. చిలీ సాల్ట్ పీటర్ అంటే? - (సోడియం నైట్రేట్)
34. కార్నలైట్ ధాతువులో ఉండే లోహం? - (మెగ్నీషియం)
35. గ్రీన్ విట్రియల్ లో ఉండే లోహం? - (ఇనుము)
36. రాతినార అని దేనిని పిలుస్తారు? - (ఆస్ బెస్టాస్)
37. "సోడియం, పోటాషియం, జింక్, రోడియం" లలో అరుదైన లోహం ఏది? - (రోడియం)
38. ప్రత్యుత్పత్తిలో అవసరమయ్యే లోహం? - (మాంగనీస్)
39. కార్బన్ డై ఆక్సైడ్ సమక్షంలో మండే లోహాలు? - (పోటాషియం, మెగ్నీషియం)
40. "వెండి, రాగి, ఇత్తడి, స్టీలు" లో ఏ లోహాన్ని అత్యంత శుద్ధ స్థితిలో వాడతారు? - (వెండి)
41. మూలక రాజము అని దేనిని పిలుస్తారు? - (కార్బన్)
42. బిట్యుమినస్ బొగ్గులో కార్బన్ శాతం ఎంత? - (78%)
43. గ్రాఫైట్ అనేది ఏ మూలకం రూపాంతరం? - (కార్బన్)
44. Sugar of lead అంటే? - (లెడ్ ఎసిటేట్)
45. పసుపు ఆకుపచ్చ రంగును కలిగి ఉండే లోహం? - (క్లోరిన్)
46. వాతావరణంలో అధికంగా లభించే జాడవాయువు? - (ఆర్గాన్)
47. సబ్బుల్లోని కొవ్వు పదార్థం TFM అంటే? - (Total Fatty Matter)
48. ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అనగా? - (సల్ఫ్యూరిక్ ఆమ్లం)
49. ఆక్వా ఫోర్బిస్ అనగా? - (నత్రికామ్లం)
50. బెంగాల్ సాల్ట్ పీటర్ అనగా? - (పోటాషియం నైట్రేట్)
51. కాస్టిక్ సోడా అనగా? - (సోడియం)
52. ప్రపంచంలో రాగి నిల్వలు అధికంగా ఉన్న దేశం? - (చిలీ)
53. ఫ్లోరిన్ ను ఎవరు కనుగొన్నారు? - (షెల్లీ)
54. మందు సీసాల్లో తేమను గ్రహించడానికి దేన్ని ఉపయోగిస్తారు? - (సిలికా జెల్)
55. స్టెరిలైజింగ్ కారకంగా దేన్ని వాడతారు? - (ఓజోన్)
56. యాంటి డాండ్రఫ్ గా వాడే పదార్థం ఏది? - (సెలినియం డై ఆక్సైడ్)
57. కూరగాయలను తాజాగా ఉంచడానికి దేనిని ఉపయోగిస్తారు? - (సల్ఫర్ డై ఆక్సైడ్)
58. సముద్ర కలుపులో ఉండే హాలోజన్ ఏది? - (అయోడిన్)
59. Red liquid అని దేన్ని పిలుస్తారు? - (బ్రోమిన్)
60. దంతాల్లో పింగాణి పొర ఏర్పడటానికి అవసరమయ్యే మూలకం? - (ఫ్లోరిన్)
61. సూపర్ హాలోజన్ అని న్ని పిలుస్తారు? - (ఫ్లోరిన్)
62. గాజుపై అక్షరాలు రాయడానికి ఉపయోగించే ద్రవం? - (హైడ్రోజన్ ఫ్లోరైడ్)
63. నొప్పి నివారణకు ఉపయోగించే హాలోజన్ ఏది? - (అయోడిన్)

No comments:
Post a Comment