Pages

Friday, January 31, 2014

Science Quiz for Kids - Fill in the Blanks part 10

దైర్ఘ్య మానం - ఖాళీలు 
1. స్క్రూగేజి - సూత్రం పై ఆధారపడి పని చేస్తుంది. (మరశీల)
2. పలుచటి గాజు పలక మందాన్ని కొలవడానికి - ను ఉపయోగిస్తారు. (స్క్రూగేజి)
3. స్క్రూగేజి కనీసపు కొలత -(0.01 మి. మీ.)
4. సాధారణ స్కేలు కనీసపు కొలత - (1 మి. మీ.)
5. తలస్కేలు లోని శూన్య విభాగం, పిచ్ స్కేలు లోని సూచీరేఖకు ఎగువన ఉంటే ఆ దోషాన్ని - అంటారు. (రుణ శూన్యాంశ దోషము)
6. విశ్వ గురుత్వ స్థిరాంకం (Universal gravitational constant) - (6.67384 × 10-11 m3 kg-1 s-2)
7.దృవాల దగ్గర 'g' విలువ - భూమధ్య రేఖ దగ్గర 'g' విలువ - (అత్యధికం, అత్యల్పం)
8. గురుత్వ త్వరణం(Acceleration of gravity) - పై ఆధారపడదు. (వస్తువు ద్రవ్యరాశి)
9. భూమి ద్రవ్యరాశి - (
10. 1 కి. గ్రా. ద్రవ్యరాశి ఉన్న వస్తువు మీద పని చేసే భూమ్యాకర్షణ బలం - (1 కి. గ్రా. భారం)
11. ఒక ప్రాంతం లో g విలువలో కలిగే స్వల్ప మార్పులను కనుక్కోవడానికి - ఉపయోగిస్తారు. (గురుత్వమాపకం

Gravity Meters)

12. దూరదర్శిని లాంటి ఆధునిక పరికరాలు లేని కాలంలో ఖచ్చితమైన వివరాలు కనుక్కొన్న ఖగోళ శాస్త్రజ్ఞుడు - (టైకోబ్రాహి)
13. వస్తువులో ఉన్న పదార్థ పరిమాణాన్ని - అంటారు. (ద్రవ్యరాశి)
14. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే కాలం - (27.3 రోజులు)
15. రెండు గురుత్వమాపకాల(Gravity Meters) పేర్లు - & - (బాలిడన్ గురుత్వమాపకం & గల్ఫ్ గురుత్వమాపకం)

No comments:

Post a Comment