| వ్యాధి పేరు | కారకం |
|---|---|
| 1. జలుబు(Cold) | రినో వైరస్ |
| 2. ఆటలమ్మ (Chicken pox) | వరిసెల్లా వైరస్ |
| 3. మశూచి (Smallpox) | వారియోలా వైరస్ |
| 4. తట్టు (Measles) | పారామిక్సో వైరస్ |
| 5. గవద బిళ్లలు (Mumps) | మిక్సోవైరస్ పెరోటైడిస్ |
| 6. చికెన్ గున్యా | ఆల్నా వైరస్ |
| 7. డెంగీ (Dengue) | ఫ్లావి వైరస్ |
| 8. సార్స్ | కరోనా వైరస్ |
| 9. మెదడు వాపు(Brain Swelling) | ఆర్బో వైరస్ |
| 10. పోలియో | ఎంటిరో వైరస్ |
| 11. క్యాన్సర్ | ఆంకో వైరస్ |
| 12. హెపటైటిస్ | హెపటైటిస్ - బి |
| 13. ఎయిడ్స్ | హెచ్ ఐ వి |
| 14. బర్డ్ ఫ్లూ | H5N1 |
| 15. స్వైన్ ఫ్లూ | H1N1 |
| 16. కలరా | విబ్రియో కలరా |
| 17. టైఫాయిడ్ | సాల్మొనెల్లా టైపీ |
| 18. న్యుమోనియా | డిప్లోకోకస్ న్యుమోనియా |
| 19. డిఫ్తీరియా | కొరని బ్యాక్టిరియం డిఫ్తీరియే |
| 20. కోరింత దగ్గు(pertussis) | బోర్డుటెల్లా పెర్టుసిస్ |
| 21. టెటానస్ | క్లాస్ట్రిడియం టెటాని |
| 22. క్షయ (Tuberculosis) | మైక్రో బ్యాక్టిరియం ట్యుబర్ క్యులోసిస్ |
| 23. కుష్ఠు (Leprosy) | మైక్రో బ్యాక్టిరియం లెప్రె |
| 24. ప్లేగు | పాశ్చరెల్లా పెస్టిస్ |
| 25. ఆంత్రాక్స్ | బాసిల్లస్ ఆంత్రాసిస్ |
| 26. సిఫిలిస్ | ట్రిపనోమా ఫల్లిడం |
| 27. మెనింజైటిస్ | నిస్సెరా మెనింజైటిస్ |
| 28. గనేరియా | నిస్సెరా గనెరా |
| 29. బొటులినం | క్లాస్ట్రిడియం బొటులినం |
Tuesday, August 12, 2014
The name of the disease & its factor
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment