General Studies - Chemistry
1. మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన రసాయనం? - (మస్టర్డ్ గ్యాస్)
2. బొగ్గు, సహజవాయువు, హైడ్రోజన్, గ్యాసోలిన్ లలో దేనికి ఎక్కువ ఇంధన దక్షత ఉంటుంది? - (హైడ్రోజన్)
3. ఆటోమొబైల్ యంత్రాల్లో దేన్ని యాంటి - ప్రీజ్ గా వాడతారు? - (ఈథలిన్ గ్లైకాల్)
4. శీతల పానీయాల్లో ఉపయోగించే ఆమ్లం? - (పాస్పారికామ్లం)
5. యశద పుష్పం అంటే? - (జింక్ ఆక్సైడ్)
6. బాణాసంచా రంగు ప్రదర్శించడానికి కారణం? - (స్ట్రాన్షియం & బేరియం)
7. జిర్కోనియం, ఫ్రాన్షియం, అస్పటిన్, ట్రిటియం లలో ఏ మూలకం రేడియోధార్మికత ప్రదర్శించదు? - (జిర్కోనియం)
8. అత్యంత చురుకైన హాలోజన్? - (ఫ్లోరిన్)
9. పేపరుపై ఉన్న వేలిముద్రలను గుర్తించడానికి వాడే ద్రావణం? - (నిన్ హైడ్రిన్)
10. శరీర శుభ్రత కోసం వాడే సబ్బుల్లో ఉండే లవణం? - (పొటాషియం)
11. ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి వాడే రసాయనం? - (సోడియం బెంజోయెట్)
12. నదీ జలాల కాలుష్యాన్ని గుర్తించడానికి క్లోరిన్, ఓజోన్, నైట్రోజన్, ఆక్సిజన్ లలో వేటి మొత్తాన్ని కొలుస్తారు? - (ఆక్సిజన్)
13. జింక్, కాపర్, మెగ్నీషియం, ఐరన్ లోహాల్లో ఏది ఆమ్లాలను ఏర్పరచదు? - (ఐరన్)
14. సారాయి దీపంలో ఉపయోగించే ఇంధనం? - (ఈథైర్ ఆల్కహాల్)
15. లెడ్ విషానికి విరుగుడుగా వాడేది? - (గుడ్డులోని తెల్లసొన)
16. శరీరంలో రక్తం గడ్డగట్టిన భాగాన్ని గుర్తించడానికి వాడే ఐసోటోప్? - (సోడియం)
17. జలకాచం (Water glass) అంటే? - (సోడియం సిలికేట్)
18. అత్యధిక ఐసోటోపులు ఉన్న మూలకం? - (పోలోనియం అస్పటిన్)
19. పవర్ ఆల్కహాల్ అంటే? - (ఇథైల్ ఆల్కహాల్ + బెంజిన్ + పెట్రోల్)
20. అత్యధిక కాటనేషన్ ధర్మం గల మూలకం? - (కార్బన్)
21. యాంటీ డాండ్రఫ్ గా వాడే రసాయనం? - (సెలినియం డై ఆక్సైడ్)
22. పాస్ జీన్ అంటే? - (కార్బొనైట్ క్లోరైడ్)
23. మురికినీటిని తేర్చి స్వచ్ఛంగా మార్చడానికి ఉపయోగించే రసాయనం? - (పొటాష్ ఆలం)
24. గాజుపై అక్షరాలు రాయడానికి ఉపయోగించే ద్రావణం? - (హైడ్రోజన్ ఫ్లోరైడ్)
25. శరీరంలో ఉన్న కాన్సర్ కణుతులను నిర్మూలించడానికి ఏ మూలకం ఐసోటోపులను వాడతారు? - (కోబాల్ట్)
26. వైట్ స్పిరిట్ అంటే? - (పెట్రోల్, హైడ్రో కార్బన్ ల మిశ్రమం)
27. దుస్తులపై సిరా మరకలను తొలిగించడానికి వాడే రసాయనం ఏది? - (అక్బాలికామ్లం)
28. PVC, పాలిథీన్, టెప్లాన్, బెకలైట్ లలో ధృడమైన ప్లాస్టిక్ ఏది? - (టెప్లాన్)
29. సోడాలైమ్ అంటే? - (NaOH + CaO)
30. గాయాలు తగిలినప్పుడు రక్తస్రావాన్ని ఆపడానికి వాడే రసాయనం? - (పొటాష్ ఆలం)
31. ప్లవన ప్రక్రియలో వాడే నూనె ఏది? - (పైన్ ఆయిల్)
32. ప్లవన ప్రక్రియలో ఏ దాతువును సాంద్రీకరణం చెందిస్తారు? - (సల్పర్)
33. గెలీనా, సిన్నాబార్, హైమటైట్, మాగ్నసైట్ లలో కార్బొనైట్ ధాతువు ఏది? - (మాగ్నసైట్)
34. అల్దీహైడ్లు, కీటోన్లు, కార్బొనైట్లు, ఎస్టర్లు లో తియ్యని పండ్ల వాసన ఉండే రసాయన సమ్మేళనం ఏది? - (ఎస్టర్లు)
35. NaCl, NaOH, Mg(OH)₂, Ca(OH)₂ లలో యాంటాసిడ్ ఉండే రసాయనం? - (Mg(OH)₂)
36. ముక్కిపోవడం(Rancidity) ఏ రకమైన చర్య? - (ఆక్సీకరణం)
37. టాల్క్ అంటే? - (మెగ్నీషియం సిలికేట్)
38. ఆక్సి - ఎసిటలిన్ జ్వాల ఉష్ణోగ్రత ఎంత? - (3200℃)
39. 'లిక్విడ్ గోల్డ్' అని దేన్ని అంటారు? - (పెట్రోల్)
40. వైటింగ్ అంటే? - (పెయింటింగ్)
41. కంటి అద్దాల తయారీలో ఉపయోగించే గాజు? - (ప్లింట్ గాజు)
42. అలోహ ఆక్సైడ్ లను నీటిలో కరిగిస్తే ఏవి ఏర్పడతాయి? - (ఆమ్లాలు)
43. కార్బన్ డేటింగ్ ను కనుగొన్న శాస్త్రవేత్త? - (సిసిలి)
44. పరహైడ్రాల్ అంటే? - (30% H₂O₂)
45. అగ్ని నిరోధకాల తయారీలో వాడే మూలకం? - (జిర్కోనియం)
46. ఆధునిక రసాయనశాస్త్ర పితామహుడు? -(లెవోయిజర్)
47. కండరాల కదలికలో ఉపయోగపడే మూలకం? - (పాస్పరస్)
48. ܓ - కిరణాలు కనుగొన్న శాస్త్రవేత్త? - (విల్లార్డ్)
49. ఏ రసాయనం యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది? - (పొటాషియం పర్మాంగనేట్)
50. చలువరాయి అంటే? - (కాల్షియం కార్బోనేట్)
No comments:
Post a Comment