జంతురాజ్యం
1. సీతాకోకచిలుక - వర్గానికి చెందుతుంది? (ఆర్థోపోడా)
2. జలగ, నత్త వరుసగా ఏయే వర్గాలకు చెందుతాయి? - (అనెలిడా, మొలస్కా)
3. డెవిల్ ఫిష్, జెల్లీ ఫిష్, సిల్వర్ ఫిష్, డాగ్ ఫిష్ లలో నిజమైన చేప ఏది? - (డెవిల్ ఫిష్)
4. ప్రోటోజోవా వర్గానికి చెందిన లక్షణాలు ఏవి? - (1. ఏకకణ జీవులు 2. ద్విదావిచ్చిత్తి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుతుంది. 3. వ్యాపనం ద్వారా శ్వాసక్రియను జరుపుకుంటాయి)
5. -, - జీవులు వరుసగా బంధిత రక్త ప్రసరణ, స్వేచ్చా రక్త ప్రసరణ వ్యవస్థలను కలిగి ఉంటాయి? (వానపాము, బొద్దింక)
6. పుపుస శ్వాసక్రియను జరుపుకునే జీవులు? - (కప్ప, బల్లి)
7. మొప్పల ద్వారా శ్వాసక్రియను జరుపుకునే జీవులు? - (రొయ్య, టాడ్పోల్)
8. పుస్తక ఆకార ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియను జరుపుకునే జీవి? - (తేలు)
9. - రక్త ప్రసరణ వ్యవస్థలో ఎర్రరక్త కణాలు ఉండవు? - (వానపాము)
10. పక్షుల ప్రధాన విసర్జన పదార్థం? - (యూరికామ్లం)
11. జలచర జీవులు ప్రధానంగా దేనిని విసర్జిస్తాయి? - (అమ్మోనియ)
12. డుడాంగ్, డాల్ఫిన్, షార్క్, తిమింగలం లలో భిన్నమైనది ఏది? - (షార్క్)
13. బద్దెపురుగు - వర్గానికి చెందుతుంది? - (నిమాటి హెల్మింథిస్)
14. పెంగ్విన్, ఆస్ట్రిచ్, నెమలి, ఈము లలో భిన్నమైనది ఏది? - (నెమలి)
15. ముత్యపు పరిశ్రమకు నష్టం కలిగించే జీవులు ఏవి? - (నత్తలు)
16. యూగ్లీనా, బ్యాక్టీరియా, నాస్టాక్, స్పంజిక, బద్దెపురుగు ల్లో ఎన్ని కేంద్రక పూర్వ జీవులు? - (2)
17. దోమ ఎన్ని జతల కాళ్లను కలిగి ఉంటుంది? - (3)
18. చేపలు - రక్త జంతువులు? - (శీతల)
19. పాండ, కోల అనే జంతువులు - సమూహానికి చెందుతాయి? - (క్షీరదాలు)
20. రాక్షస బల్లి, తాబేలు, మొసలి, సాలమాండర్ లలో సరీసృపం కానిది ఏది? - (సాలమాండర్)
21. బాహ్య ఫలధీకరణం జరుపుకునే జీవులు? - (ఉభయ చరాలు, చేపలు)
22. మూడు రకాల శ్వాసక్రియను జరుపుకునే జీవి? - (కప్ప)
23. తాబేలు - లేని సరీసృపం? - (దంతాలు)
24. ఎలుక, పిల్లి, అపోజం, కుందేలు లలో అతి తక్కువ గర్భావధి కాలం గల జంతువు? - (అపోజం)
25. కానిబాల్స్ అంటే? - (తమలాంటి జీవులను తినే జంతువులు)
26. ఎలుక, మానవుడు, కుందేలు, డాల్ఫిన్ లలో సమ దంతాలు వేటిలో ఉంటాయి? - (డాల్ఫిన్)
27. పిల్లిలో సుమారు ఎన్ని ఎముకలు ఉంటాయి? - (230 - 250)
28. గబ్బిలం, పట్టుపురుగు, డెవిల్ ఫిష్ లలో అకశేరుక జంతువులు - ? (పట్టుపురుగు, డెవిల్ ఫిష్)
29. ఎలుక, కుందేలు, కుక్క లలో కుంతకాలు, చర్వణకాలు అనే రెండు రకాల దంతాలు మాత్రమే ఉండేవి ఏవి? - (ఎలుక)
30. 'స్లిప్పర్ యానిమల్ క్యూల్' అని దేన్ని పిలుస్తారు? - (పారమీషియం)
31. 'కటిల్ ఫిష్' అనేది ఒక - ?(మొలస్కా)
32. కుందేలు : క్షీరదం :: సీ అర్చిన్ : - ? (ఇఖైనో డెర్మేట)
33. బొద్దింక గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? - (13)
34. వానపాము, సాలీడు, కప్ప లలో ఏ జీవి రక్తం ఎర్రగా ఉంటుంది? - (సాలీడు)
35. చేప, కప్ప, కుందేలు, కీటకం లలో ఏ జీవిలో కండర సహిత హృదయం ఉండదు? - (కీటకం)
36. కుక్క గర్భావధి కాలం ఎన్ని రోజులు? - (60)
37. వృక్ష లక్షణాన్ని ప్రదర్శించే జంతువు? - (యూగ్లినా)
38. పక్షి గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? - (సంపూర్ణంగా విభజితమైన 4)
39. కప్ప, మొసలి, పక్షి లలో ఏ జంతువు గుండెలో మిశ్రమ రక్తం ఉంటుంది? - (కప్ప)
40. చేప, పక్షి, కుందేలు లలో ఏక రక్త ప్రసరణ జరుపుకునే జంతువు? - (చేప)
41. అమీబా చలానాంగాలు ఏవి? - (మిధ్యాపాదాలు)
42. మిల్డ్ అంటే ఏమిటి/ - (శుక్ర కణాల సముదాయం)
43. చేప, మానవుడు, పక్షి లలో ఉల్బరహిత జీవి ఏది? - (చేప)
No comments:
Post a Comment